From Wikipedia, the free encyclopedia
మరుగుజ్జు గ్రహం (ఆంగ్లం Dwarf Planet), లేదా 'చిన్న గ్రహం', అంతర్జాతీయ ఖగోళ సమాఖ్య (IAU) నిర్వచనం ప్రకారం, ఒక అంతరిక్ష వస్తువు, సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తూ, తగినంత బరువును కలిగి, గోళాకృతిని కలిగి, స్వంత గురుత్వాన్ని కలిగి, గ్రహానికి కావలసిన 'ఇరుగు పొరుగు ప్రాంతం' ను పొందివుండ లేక, ఉపగ్రహమూ కానిది.[1][2] ఇంకా విపులంగా, దీనికి గోళాకృతి పొందడానికి కావలసిన బరువు ఉన్ననూ గ్రహానికి కావలసిన 'ఇరుగు పొరుగు ప్రాంతం' లేకపోవడం వల్ల ఏర్పడిన గ్రహం కాని గ్రహం ఈ మరుగుజ్జు గ్రహం.
వీటి లక్షణాలను గమనించండి;
శరీరం | Mass (ME*) |
Λ/ΛE** |
µ*** |
---|---|---|---|
బుధుడు | 0.055 | 0.0126 | 9.1×104 |
శుక్రుడు | 0.815 | 1.08 | 1.35×106 |
భూమి | 1.00 | 1.00 | 1.7×106 |
అంగారకుడు | 0.107 | 0.0061 | 1.8×105 |
సెరిస్ | 0.00015 | 8.7×10−9 | 0.33 |
బృహస్పతి | 317.7 | 8510 | 6.25×105 |
శని | 95.2 | 308 | 1.9×105 |
యురేనస్ | 14.5 | 2.51 | 2.9×104 |
నెప్ట్యూన్ | 17.1 | 1.79 | 2.4×104 |
ప్లూటో | 0.0022 | 1.95×10−8 | 0.077 |
ఎరిస్ | 0.0028 | 3.5×10−8 | 0.10 |
*ME భూమి బరువులో .
**Λ/ΛE = M²/P, in Earth masses squared per year.
***µ = M/m, where M is the mass of the body,
and m is the aggregate mass of all the other bodies
that share its orbital zone.
అంతర్జాతీయ ఖగోళ సమాఖ్య (IAU) ఈ మూడు అంతరిక్ష వస్తువులను, 'మరుగుజ్జు గ్రహాలు' గా, నిర్ణయించింది:[4]
ఈ మూడు వస్తువుల పోలికలు :
Orbital attributes of dwarf planets[5] | |||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|
Name | సౌరమండలము లో స్థానం |
కక్ష్య వ్యాసార్ధము (ఎ.యు.) |
పరిభ్రమణ కాలం (సం.లో ) |
సగటు పరిభ్రమణ వేగము (కి.మీ./సె.) |
Inclination to ecliptic (°) |
Orbital eccentricity |
Planetary discriminant | ||||
సెరిస్ | ఆస్టెరాయిడ్ పట్టీ | 2.77 | 4.60 | 17.882 | 10.59 | 0.080 | 0.33 | ||||
ప్లూటో | క్యూపర్ బెల్ట్ | 39.48 | 248.09 | 4.666 | 17.14 | 0.249 | 0.077 | ||||
ఎరిస్ | విసరబడ్డ డిస్క్ | 67.67 | 557 | 3.436 | 44.19 | 0.442 | 0.10 |
Physical attributes of dwarf planets | |||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
Name | Relative equatorial diameter[E] |
Equitorial diameter (km) |
Relative mass[E] |
Mass (×1022 kg) |
Density (×103g/m³) |
Surface gravity (m/s2) |
Escape velocity (km/s) |
Axial inclination |
Rotation period (days) |
సహజసిద్ధ ఉపగ్రహాలు | Surface temp. (K) |
వాతావరణం | |
సెరిస్[6][7] | 0.074 | 974.6±3.2 | 0.0002 | 0.095 | 2.08 | 0.27 | 0.51 | ~3° | 0.38 | 0 | 167 | none | |
ప్లూటో[8][9] | 0.19 | 2306±30 | 0.0021 | 1.305 | 2.0 | 0.58 | 1.2 | 119.59° | -6.39 | 3 | 44 | temporary | |
ఎరిస్ [10][11] | 0.19 | 2400±100 | 0.0025 | 1.67 | 2.3 | ~0.8 | 1.3 | ~0.3 | 1 | 42 | temporary | ||
|
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.