యురేనస్

సూర్యుడి దగ్గర నుంచి ఏడో స్థానంలో ఉన్న గ్రహం From Wikipedia, the free encyclopedia

యూరెనస్ (Uranus) [12]) సూర్యుడి నుండి ఏడవ గ్రహం, మూడవ పెద్ద గ్రహం, నాలుగవ బరువైన గ్రహం. దీనికి ఆ పేరు, ప్రాచీన గ్రీకుల ఆకాశ దేవతైన 'యురేనస్' పేరుమీదుగా వచ్చింది. యురేనస్, నవీన కాలంలో కనుగొనబడిన గ్రహం. కంటికి కనిపించే 5 గ్రహాలలో ఇది ఒకటి.[13] సర్ విలియం హెర్షెల్ దీనిని మార్చి 13, 1781,లో కనుగొన్నాడు.

త్వరిత వాస్తవాలు Discovery, Discovered by: ...
యురేనస్
Discovery
Discovered by: విలియం హెర్షెల్
Discovery date: మార్చి 13, 1781
కక్ష్యా లక్షణాలు[1][2]
Epoch J2000
అపహేళి: 3,004,419,704 km
20.08330526 AU
పరిహేళి: 2,748,938,461 km
18.37551863 AU
Semi-major axis: 2,876,679,082 km
19.22941195 AU
అసమకేంద్రత (Eccentricity): 0.044405586
కక్ష్యా వ్యవధి: 30,799.095 days
84.323326 yr
సైనోడిక్ కక్ష్యా వ్యవధి: 369.66 days[3]
సగటు కక్ష్యా వేగం: 6.81 km/s[3]
మీన్ ఎనామలీ: 142.955717°
వాలు: 0.772556°
6.48° to సూర్యుని మధ్యరేఖ
Longitude of ascending node: 73.989821°
Argument of perihelion: 96.541318°
దీని ఉపగ్రహాలు: 27
భౌతిక లక్షణాలు
మధ్యరేఖ వద్ద వ్యాసార్థం: 25,559 ± 4 km
4.007 Earths[4][5]
ధ్రువాల వద్ద వ్యాసార్థం: 24,973 ± 20 km
3.929 Earths[4][5]
ఉపరితల వైశాల్యం: 8.1156×109 km²[5][6]
15.91 Earths
ఘనపరిమాణం: 6.833×1013 km³[3][5]
63.086 Earths
ద్రవ్యరాశి: 8.6810 ± 13×1025 kg
14.536 Earths[7]
GM=5,793,939 ± 13 km³/s²
సగటు సాంద్రత: 1.27 g/cm³[3][5]
మధ్యరేఖ వద్ద ఉపరితల గురుత్వం: 8.69 m/s²[3][5]
0.886 g
పలాయన వేగం: 21.3 km/s[3][5]
సైడిరియల్ రోజు: 0.71833 day
17 h 14 min 24 s[4]
మధ్యరేఖ వద్ద భ్రమణ వేగం: 2.59 km/s
9,320 km/h
అక్షాంశ వాలు: 97.77°[4]
ఉత్తర ధ్రువపు రైట్ ఎసెన్షన్: 17 h 9 min 15 s
257.311°[4]
డిక్లనేషన్: −15.175°[4]
అల్బిడో: 0.300 (bond)
0.51 (geom.)[3]
ఉపరితల ఉష్ణోగ్రత:
   1 bar level[8]
   0.1 bar
(tropopause)[9]
కనిష్ఠసగటుగరిష్ఠ
76 కెల్విన్
49 K53 K57 K
Apparent magnitude: 5.9[10] to 5.32[3]
Angular size: 3.3"–4.1"[3]
విశేషాలు: యురేనియన్
వాతావరణం
సమ్మేళనం: (Below 1.3 bar)
83±3%హైడ్రోజన్ (H2)
15±3%హీలియం
2.3%Methane
0.009%
(0.007-0.015%)
Hydrogen deuteride (HD)[11]
Ices:
అమ్మోనియా
water
ammonium hydrosulfide (NH4SH)
మీథేన్ (CH4)
మూసివేయి

యురేనస్ పైన ఉండే వాతావరణంలో ఎక్కువ శాతం హైడ్రోజన్ ఉంటుంది. దీనితో పాటు మిథేన్ అనే వాయువు ఎక్కువ మొత్తంలోనే యురేనస్‌పైనే ఉంటుంది. ఈ మిథేన్ వాయువు ఎరుపు రంగు కాంతిని శోషించుకొని నీలి రంగు కాంతిని వెదజల్లుతుంది. శాస్త్రవేత్తలు యురేనస్ అంతర్భాగాన్ని గుర్తించటానికి వీలులేకుండా నీలం, ఆకుపచ్చ రంగుల మసక అడ్డుపడుతోంది. అయినప్పటికీ శాస్త్రవేత్తలు యురేనస్ అంతర్భాగంలో ఏముందో ఊహించారు. యురేనస్ గ్రహం మీద హైడ్రోజన్- మిథేన్, వాతావరణం వెనుక వేడి సముద్రపు నీరు ఉందని ఊహిస్తున్నారు.

సౌరకుటుంబంలో ఉండే గ్రహాల్లో మొట్టమొదట టెలిస్కోప్ ద్వారా యురేనస్ గ్రహాన్ని గుర్తించారు. ఇది సౌర కుటుంబంలోని పెద్ద గ్రహాలలో మూడవది. సూర్యుడి నుంచి దూరంలో 7వ స్థానంలో ఉంది. ఈ యురేనస్ సూర్యుని చుట్టూ తిరగటానికి 84 సంవత్సరాల కాలం పడుతుంది. అందుకే దీని ధ్రువ ప్రాంతాలు 42 సంవత్సరాల పాటు వెలుతురులోనూ, ఇంకో 42 సంవత్సరాల పాటు చీకటిలోనూ ఉంటాయి.

ఇవీ చూడండి

మూలాలు

బయటి లింకులు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.