పూజ (సినిమా)
From Wikipedia, the free encyclopedia
పూజ 1975లో విడుదలైన ఒక సంగీతప్రథమైన కుటుంబ కథా చిత్రం. రామకృష్ణ, వాణిశ్రీ, సావిత్రి, కన్నడ మంజుల, కాంతారావు, సూర్యకాంతం, మిక్కిలినేని మొదలైన వారు నటించారు. రేలంగి వెంకట్రామయ్య నటించిన చివరి చిత్రం ఇది.[1]
పూజ పేరుతో ఇతర వ్యాసాలున్నాయి. వాటి లింకుల కోసం పూజ (అయోమయ నివృత్తి) చూడండి. |
త్వరిత వాస్తవాలు దర్శకత్వం, తారాగణం ...
పూజ (1975 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | మురగన్ కుమరన్ |
---|---|
తారాగణం | జి.రామకృష్ణ , వాణిశ్రీ, కన్నడ మంజుల, సావిత్రి, కాంతారావు, సూర్యకాంతం, మిక్కిలినేని, కృష్ణకుమారి, రేలంగి, అల్లు రామలింగయ్య, కె.వి.చలం |
సంగీతం | రాజన్-నాగేంద్ర |
గీతరచన | దాశరథి, కొసరాజు |
సంభాషణలు | ఎన్.ఆర్.నంది |
నిర్మాణ సంస్థ | ఏ.వి.ఎం.ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
మూసివేయి