కొసరాజు (రచయిత)
రచయిత / From Wikipedia, the free encyclopedia
కొసరాజుగా, తెలుగు సినిమా పాటల రచయితగా పేరుపొందిన కొసరాజు రాఘవయ్య (జూన్ 23, 1905 - అక్టోబరు 27, 1986) సుప్రసిద్ధ కవి, రచయిత.
త్వరిత వాస్తవాలు కొసరాజు రాఘవయ్య, జననం ...
కొసరాజు రాఘవయ్య | |
---|---|
జననం | కొసరాజు రాఘవయ్య (1905-06-23)1905 జూన్ 23 / చింతాయపాలెం గ్రామం కర్లపాలెం మండలం గుంటూరు జిల్లా |
మరణం | 1986 అక్టోబరు 27(1986-10-27) (వయసు 81)/ చెన్నై |
ఇతర పేర్లు | కొసరాజు |
ప్రసిద్ధి | సుప్రసిద్ధ కవి, రచయిత. |
భార్య / భర్త | సీతారామమ్మ |
తండ్రి | సుబ్బయ్య |
తల్లి | లక్ష్మమ్మ |
మూసివేయి