రాజన్ - నాగేంద్ర
సంగీత ద్వయం / From Wikipedia, the free encyclopedia
రాజన్ - నాగేంద్ర దక్షిణ భారతానికి చెందిన సంగీత దర్శకద్వయం. వీరిద్దరూ అన్నదమ్ములు. 37 సంవత్సరాల పాటు వీరు తెలుగు సినిమాలకు వీరి సంగీత సేవలను అందించారు. సుమారుగా 60 సినిమాలకు వీరు సంగీతాన్ని సమకూర్చారు. సంఖ్య పరంగా చేసినవి తక్కువ సినిమాలైనా, దాదాపుగా అన్ని సినిమాలలోని పాటలు ప్రజల మనసులలో సుస్థిర స్థానాన్ని ఏర్పరుచుకున్నాయి.
త్వరిత వాస్తవాలు రాజన్ - నాగేంద్ర, జననం ...
రాజన్ - నాగేంద్ర | |
---|---|
జననం | రాజన్, నాగేంద్రప్ప 1933 (రాజన్) 1935 (నాగేంద్ర) శివరాం పేట, మైసూర్,బెంగళూరు, కర్ణాటక |
మరణం | 2020 అక్టోబరు 11(2020-10-11) (వయసు 87) (రాజన్) 2000 నవంబరు 4(2000-11-04) (వయసు 65) (నాగేంద్ర) |
ఇతర పేర్లు | రాజన్, నాగేంద్రప్ప |
వృత్తి | సంగీత దర్శకత్వం |
భార్య / భర్త | నాగరత్న |
తండ్రి | రాజప్ప |
మూసివేయి