వికీమీడియా జాబితాల వ్యాసము From Wikipedia, the free encyclopedia
దిగుమతుల క్రమంలో వివిధ దేశాల జాబితా (List of countries by imports) ఇక్కడ ఇవ్వబడింది. The World Factbook లోని సమాచారం ఆధారంగా. పోలికల కోసం స్వాధిపత్యం లేని కొన్ని 'దేశాలు' కూడా జాబితాలో ఇవ్వబడ్డాయి. కాని వాటికి ర్యాంకులు చూపలేదు.
ర్యాంకు | దేశము | దిగుమతులు మిలియన్ US$ | సమాచారం తేదీ |
---|---|---|---|
— | ప్రపంచం (అన్ని దేశాలు కలిపి) | 12,090,000 | 2004 అంచనా |
1 | అమెరికా సంయుక్త రాష్ట్రాలు | 1,869,000 | 2006 అంచనా |
— | యూరోపియన్ యూనియన్ (బయటి దేశాలతో వాణిజ్యం మాత్రం) | 1,466,000 | 2005 |
2 | జర్మనీ | 916,400 | 2006 అంచనా |
3 | చైనా | 777,900 | 2006 అంచనా |
4 | యునైటెడ్ కింగ్డమ్ | 603,000 | 2006 అంచనా |
5 | ఫ్రాన్స్ | 529,100 | 2006 అంచనా |
6 | జపాన్ | 524,100 | 2006 అంచనా |
7 | ఇటలీ | 445,600 | 2006 అంచనా |
8 | నెదర్లాండ్స్ | 373,800 | 2006 అంచనా |
9 | కెనడా | 353,200 | 2006 అంచనా |
10 | బెల్జియం | 333,500 | 2006 అంచనా |
— | హాంగ్కాంగ్ | 329,800 | 2006 అంచనా |
11 | స్పెయిన్ | 324,400 | 2006 అంచనా |
12 | దక్షిణ కొరియా | 309,300 | 2006 అంచనా |
13 | మెక్సికో | 253,100 | 2006 అంచనా |
14 | సింగపూర్ | 246,100 | 2006 అంచనా |
15 | తైవాన్ | 205,300 | 2006 అంచనా |
16 | భారత దేశం | 187,900 | 2006 అంచనా |
17 | రష్యా | 171,500 | 2006 అంచనా |
18 | స్విట్జర్లాండ్ | 162,300 | 2006 అంచనా |
19 | స్వీడన్ | 151,800 | 2006 అంచనా |
20 | ఆస్ట్రియా | 134,300 | 2006 అంచనా |
21 | ఆస్ట్రేలియా | 127,700 | 2006 అంచనా |
22 | మలేషియా | 127,300 | 2006 అంచనా |
23 | టర్కీ | 120,900 | 2006 అంచనా |
24 | థాయిలాండ్ | 119,300 | 2006 అంచనా |
25 | పోలండ్ | 113,200 | 2006 అంచనా |
26 | బ్రెజిల్ | 91,400 | 2006 అంచనా |
27 | డెన్మార్క్ | 89,320 | 2006 అంచనా |
28 | యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ | 88,890 | 2006 అంచనా |
29 | చెక్ రిపబ్లిక్ | 87,700 | 2006 అంచనా |
30 | ఐర్లాండ్ | 87,360 | 2006 అంచనా |
31 | ఇండొనీషియా | 77,730 | 2006 అంచనా |
32 | ఫిన్లాండ్ | 71,690 | 2006 అంచనా |
33 | హంగేరీ | 69,750 | 2006 అంచనా |
34 | పోర్చుగల్ | 67,740 | 2006 అంచనా |
35 | సౌదీ అరేబియా | 64,160 | 2006 అంచనా |
36 | దక్షిణ ఆఫ్రికా | 61,530 | 2006 అంచనా |
37 | నార్వే | 59,900 | 2006 అంచనా |
38 | గ్రీస్ | 59,120 | 2006 అంచనా |
39 | ఫిలిప్పీన్స్ | 51,600 | 2006 అంచనా |
40 | ఇస్రాయెల్ | 47,800 | 2006 అంచనా |
41 | రొమేనియా | 46,480 | 2006 అంచనా |
42 | ఇరాన్ | 45,480 | 2006 అంచనా |
43 | ఉక్రెయిన్ | 44,110 | 2006 అంచనా |
44 | స్లొవేకియా | 41,840 | 2006 అంచనా |
45 | వియత్నాం | 39,160 | 2006 అంచనా |
46 | ఈజిప్ట్ | 35,860 | 2006 అంచనా |
47 | చిలీ | 35,370 | 2006 అంచనా |
48 | అర్జెంటీనా | 31,690 | 2006 అంచనా |
— | పోర్టోరికో | 29,100 | 2001 |
49 | వెనిజ్వెలా | 28,810 | 2006 అంచనా |
50 | అల్జీరియా | 27,600 | 2006 అంచనా |
51 | పాకిస్తాన్ | 26,790 | 2006 అంచనా |
52 | న్యూజిలాండ్ | 25,230 | 2006 అంచనా |
53 | నైజీరియా | 25,100 | 2006 అంచనా |
54 | కొలంబియా | 24,330 | 2006 అంచనా |
55 | లక్సెంబోర్గ్నగరం | 24,220 | 2006 అంచనా |
56 | బల్గేరియా | 23,800 | 2006 అంచనా |
57 | స్లొవేనియా | 23,590 | 2006 అంచనా |
58 | కజకస్తాన్ | 22,000 | 2006 అంచనా |
59 | క్రొయేషియా | 21,790 | 2006 అంచనా |
60 | మొరాకో | 21,220 | 2006 అంచనా |
61 | బెలారస్ | 21,120 | 2006 అంచనా |
62 | ఇరాక్ | 20,760 | 2006 అంచనా |
63 | కువైట్ | 19,120 | 2006 అంచనా |
64 | లిథువేనియా | 18,250 | 2006 అంచనా |
65 | పెరూ | 15,380 | 2006 అంచనా |
66 | లిబియా | 14,470 | 2006 అంచనా |
67 | టునీషియా | 13,890 | 2006 అంచనా |
68 | బంగ్లాదేశ్ | 13,770 | 2006 అంచనా |
69 | కతర్ | 12,360 | 2006 అంచనా |
70 | ఎస్టోనియా | 12,030 | 2006 అంచనా |
71 | డొమినికన్ రిపబ్లిక్ | 11,390 | 2006 అంచనా |
72 | కోస్టారీకా | 10,880 | 2006 అంచనా |
73 | ఈక్వడార్ | 10,810 | 2006 అంచనా |
74 | సెర్బియా | 10,580 | 2005 అంచనా |
75 | జోర్డాన్ | 10,420 | 2006 అంచనా |
76 | లాత్వియా | 10,330 | 2006 అంచనా |
77 | ఒమన్ | 10,290 | 2006 అంచనా |
78 | అంగోలా | 10,210 | 2006 అంచనా |
79 | గ్వాటెమాలా | 9,911 | 2006 అంచనా |
80 | శ్రీలంక | 9,655 | 2006 అంచనా |
81 | క్యూబా | 9,510 | 2006 అంచనా |
82 | పనామా | 9,365 | 2006 అంచనా |
83 | లెబనాన్ | 9,340 | 2005 అంచనా |
84 | బహ్రయిన్ | 9,036 | 2006 అంచనా |
85 | ట్రినిడాడ్ & టొబాగో | 8,798 | 2006 అంచనా |
86 | సూడాన్ | 8,693 | 2006 అంచనా |
87 | బోస్నియా & హెర్జ్గొవీనియా | 8,250 | 2006 అంచనా |
88 | ఎల్ సాల్వడోర్ | 7,326 | 2006 అంచనా |
89 | సిరియా | 6,634 | 2006 అంచనా |
90 | కెన్యా | 6,602 | 2006 అంచనా |
91 | సైప్రస్ | 5,800 | 2006 అంచనా |
92 | ఘనా | 5,666 | 2006 అంచనా |
93 | ఐవరీ కోస్ట్ | 5,548 | 2006 అంచనా |
94 | ఐస్లాండ్ | 5,189 | 2006 అంచనా |
95 | అజర్బైజాన్ | 5,176 | 2006 అంచనా |
96 | యెమెన్ | 5,042 | 2006 అంచనా |
97 | హోండూరస్ | 4,860 | 2006 అంచనా |
98 | లైబీరియా | 4,839 | 2004 అంచనా |
99 | జమైకా | 4,682 | 2006 అంచనా |
100 | వర్జిన్ దీవులు | 4,609 | 2001 |
101 | ఉరుగ్వే | 4,532 | 2006 అంచనా |
102 | పరాగ్వే | 4,500 | 2006 అంచనా |
103 | కంబోడియా | 4,446 | 2006 అంచనా |
— | నెదర్లాండ్స్ యాంటిలిస్ | 4,383 | 2004 అంచనా |
104 | ఇథియోపియా | 4,105 | 2006 అంచనా |
105 | మాల్టా | 4,077 | 2006 అంచనా |
106 | ఉజ్బెకిస్తాన్ | 3,990 | 2006 అంచనా |
107 | తుర్క్మెనిస్తాన్ | 3,936 | 2006 అంచనా |
— | మకావొ | 3,912 | 2005 |
108 | ఆఫ్ఘనిస్తాన్ | 3,870 | 2005 అంచనా |
109 | మేసిడోనియా | 3,631 | 2006 అంచనా |
110 | మారిషస్ | 3,391 | 2006 అంచనా |
111 | జార్జియా (దేశం) | 3,320 | 2006 అంచనా |
112 | నికారాగ్వా | 3,202 | 2006 అంచనా |
113 | టాంజానియా | 3,180 | 2006 అంచనా |
114 | జాంబియా | 3,092 | 2006 అంచనా |
115 | కామెరూన్ | 3,083 | 2006 అంచనా |
116 | బోత్సువానా | 3,034 | 2006 అంచనా |
117 | సెనెగల్ | 2,980 | 2006 అంచనా |
— | జిబ్రాల్టర్ | 2,967 | 2004 అంచనా |
118 | బొలీవియా | 2,934 | 2006 అంచనా |
119 | అల్బేనియా | 2,901 | 2006 అంచనా |
120 | మొజాంబిక్ | 2,815 | 2006 అంచనా |
121 | ఉత్తర కొరియా | 2,720 | 2005 |
122 | మాల్డోవా | 2,650 | 2006 అంచనా |
123 | ఈక్వటోరియల్ గునియా | 2,543 | 2006 అంచనా |
124 | నమీబియా | 2,456 | 2006 అంచనా |
— | గాజా స్ట్రిప్ (Gaza Strip) | 2,440 | 2005 |
— | వెస్ట్ బాంక్ (West Bank) | 2,440 | 2005 |
125 | స్వాజిలాండ్ | 2,274 | 2006 అంచనా |
126 | బహామాస్ | 2,160 | 2005 అంచనా |
127 | జింబాబ్వే | 2,055 | 2006 అంచనా |
128 | శాన్ మారినో నగరం | 2,035 | 2004 |
129 | నేపాల్ | 2,000 | 2005 అంచనా |
130 | మయన్మార్ | 1,980 | 2006 అంచనా |
131 | కాంగో రిపబ్లిక్ | 1,964 | 2006 అంచనా |
132 | ఉగాండా | 1,945 | 2006 అంచనా |
133 | అండొర్రా | 1,879 | 2005 |
134 | మాలి | 1,858 | 2004 అంచనా |
— | న్యూ కాలెడోనియా | 1,780 | 2005 అంచనా |
135 | హైతీ | 1,721 | 2006 అంచనా |
— | ఫ్రెంచ్ పోలినీసియా | 1,706 | 2005 అంచనా |
136 | పాపువా న్యూగినియా | 1,686 | 2006 అంచనా |
137 | అర్మీనియా | 1,684 | 2006 అంచనా |
138 | గబాన్ | 1,607 | 2006 అంచనా |
139 | మడగాస్కర్ | 1,544 | 2006 అంచనా |
140 | తజకిస్తాన్ | 1,513 | 2006 అంచనా |
141 | బ్రూనై | 1,481 | 2005 అంచనా |
142 | బార్బడోస్ | 1,476 | 2004 అంచనా |
143 | ఫిజీ | 1,462 | 2005 |
144 | లెసోతో | 1,401 | 2006 అంచనా |
145 | లావోస్ | 1,376 | 2006 అంచనా |
146 | కాంగో డెమొక్రాటిక్ రిపబ్లిక్ | 1,319 | 2004 అంచనా |
147 | టోగో | 1,208 | 2006 అంచనా |
— | సైప్రస్ | 1,200 | 2006 అంచనా |
148 | మంగోలియా | 1,184 | 2005 |
149 | కిర్గిజిస్తాన్ | 1,177 | 2006 అంచనా |
150 | మారిటేనియా | 1,124 | 2004 అంచనా |
151 | బుర్కినా ఫాసో | 1,016 | 2006 అంచనా |
152 | జిబౌటి నగరం | 987 | 2004 అంచనా |
— | బెర్ముడా | 982 | 2004 అంచనా |
153 | బెనిన్ | 927.3 | 2006 అంచనా |
154 | లైకెస్టీన్ | 917.3 | 1996 |
155 | మొనాకో | 916.1 | 2005 |
— | అరుబా | 875.0 | 2004 అంచనా |
— | కేమెన్ దీవులు | 866.9 | 2004 |
156 | మాల్దీవులు | 832.0 | 2006 అంచనా |
157 | చాద్ | 823.1 | 2006 అంచనా |
158 | మలావి | 767.9 | 2006 అంచనా |
159 | సూరీనామ్ | 750.0 | 2004 అంచనా |
160 | గినియా | 730.0 | 2006 అంచనా |
161 | గయానా | 706.9 | 2006 అంచనా |
162 | ఎరిట్రియా | 701.8 | 2006 అంచనా |
— | గ్వామ్ | 701.0 | 2004 అంచనా |
— | ఫారో దీవులు | 639.0 | 2004 అంచనా |
163 | మాంటినిగ్రో | 601.7 | 2003 |
— | గ్రీన్లాండ్ | 599.0 | 2005 అంచనా |
164 | నైజర్ | 588.0 | 2004 అంచనా |
165 | సోమాలియా | 576.0 | 2004 అంచనా |
166 | సీషెల్లిస్ | 570.6 | 2006 అంచనా |
167 | బెలిజ్ | 543.0 | 2006 అంచనా |
168 | సియెర్రా లియోన్ | 531.0 | 2004 అంచనా |
169 | కేప్ వర్డి | 495.1 | 2006 అంచనా |
170 | భూటాన్ | 410.0 | 2005 |
171 | సెయింట్ లూసియా | 410.0 | 2004 అంచనా |
172 | సెయింట్ కిట్స్ & నెవిస్ | 405.0 | 2004 అంచనా |
173 | రవాండా | 390.4 | 2006 అంచనా |
174 | ఆంటిగువా & బార్బుడా | 378.0 | 2004 అంచనా |
— | మాయొట్టి | 341.0 | 2005 |
175 | అమెరికన్ సమోవా | 308.8 | FY04 అంచనా |
— | సమోవా | 285.0 | 2004 అంచనా |
176 | గ్రెనడా | 276.0 | 2004 అంచనా |
177 | డొమినికా కామన్వెల్త్ | 234.0 | 2004 అంచనా |
178 | సెయింట్ విన్సెంట్ & గ్రెనడీన్స్ | 225.0 | 2004 అంచనా |
179 | ఉత్తర మెరియానా దీవులు | 214.4 | 2001 |
180 | గాంబియా | 212.2 | 2006 అంచనా |
181 | బురుండి | 207.3 | 2006 అంచనా |
182 | సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ | 203.0 | 2004 అంచనా |
183 | తూర్పు తైమూర్ (టిమోర్-లెస్టె) | 202.0 | 2004 అంచనా |
— | బ్రిటిష్ వర్జిన్ దీవులు | 187.0 | 2002 అంచనా |
184 | గినియా-బిస్సావు | 176.0 | 2004 అంచనా |
— | టర్క్స్ & కైకోస్ దీవులు | 175.6 | 2000 |
185 | సొలొమన్ దీవులు | 159.0 | 2004 అంచనా |
186 | మైక్రొనీషియా | 132.7 | 2004 |
— | అంగ్విల్లా | 129.9 | 2005 అంచనా |
187 | టోంగా | 122.0 | 2004 అంచనా |
188 | వనువాటు | 117.1 | 2004 అంచనా |
189 | కొమొరోస్ | 115.0 | 2004 అంచనా |
190 | పలావు | 107.3 | 2004 అంచనా |
— | ఫాక్లాండ్ దీవులు | 90.00 | 2004 అంచనా |
191 | కుక్ దీవులు | 81.04 | 2005 |
— | సెయింట్ పియెర్ & మికెలాన్ | 68.20 | 2005 అంచనా |
192 | కిరిబాతి | 62.00 | 2004 అంచనా |
— | వల్లిస్ & ఫుటునా దీవులు | 61.17 | 2004 |
193 | మార్షల్ దీవులు | 54.70 | 2000 |
194 | సావొటోమ్ & ప్రిన్సిపె | 48.87 | 2006 అంచనా |
— | సెయింట్ హెలినా | 45.00 | 2004 అంచనా |
195 | నౌరూ | 20.00 | 2004 అంచనా |
— | నార్ఫోక్ దీవులు | 17.90 | FY91/92 |
— | మాంట్సెరాట్ | 17.00 | 2001 |
196 | తువాలు | 9.186 | 2004 అంచనా |
— | నియూ | 9.038 | 2004 |
197 | టోకెలావ్ దీవులు | 0.9692 | 2002 |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.