From Wikipedia, the free encyclopedia
ఛత్రపతి 2005 లో రాజమౌళి దర్శకత్వంలో విడుదలైన ఒక విజయవంతమైన సినిమా. ప్రభాస్, శ్రీయ ఇందులో నాయకా నాయికలుగా నటించారు.అప్పట్లో ఈ చిత్రం 30 కోట్లు వసూలు చేసింది.ఆ సంవత్సరం పెద్ద హిట్ గా నిలిచింది.
ఛత్రపతి (2005 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | ఎస్. ఎస్. రాజమౌళి |
---|---|
నిర్మాణం | బివిఎస్ఎన్ ప్రసాద్ |
రచన | ఎస్. ఎస్. రాజమౌళి విజయేంద్ర ప్రసాద్, ఎం. రత్నం |
తారాగణం | ప్రభాస్, శ్రియా, భానుప్రియ, ప్రదీప్ రావత్, జయప్రకాశ్ రెడ్డి |
సంగీతం | ఎం.ఎం.కీరవాణి |
ఛాయాగ్రహణం | సెంధిల్ కుమార్ |
కూర్పు | కోటగిరి వెంకటేశ్వర రావు |
నిర్మాణ సంస్థ | శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్పి |
భాష | తెలుగు |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.