From Wikipedia, the free encyclopedia
చంద్రశేఖర్ తెలుగు సినిమా నటుడు. ఆయన 2005లో విడుదలైన ఛత్రపతి సినిమాలో నటన తరువాత తన పేరు ఛత్రపతి శేఖర్ గా గుర్తింపు అందుకున్నాడు.[2]
ఛత్రపతి శేఖర్ | |
---|---|
జననం | చంద్రశేఖర్[1] |
వృత్తి | సినిమా నటుడు |
క్రియాశీల సంవత్సరాలు | 2001–ప్రస్తుతం |
పిల్లలు | 2 |
చంద్రశేఖర్ ఖమ్మం జిల్లాకు చెందిన నీలియా భవానీ ని ప్రేమ వివాహం చేసుకున్నాడు. కొన్ని సంవత్సరాల తరువాత మనస్పర్థలతో వీరిద్దరు విడాకులు తీసుకున్నారు. వీరికి పూజిత , మహేశ్వరన్ ఇద్దరు పిల్లలు ఉన్నారు.[3]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.