From Wikipedia, the free encyclopedia
కిక్ 2 2015 యాక్షన్ కామెడీ నేపథ్యంలో వచ్చిన తెలుగు చలనచిత్రం. వక్కంతం వంశీ అందించిన కథని సురేందర్ రెడ్డి తెరకెక్కించాడు. ఈ సినిమాలో రవితేజ, రకుల్ ప్రీత్ సింగ్, రవి కిషన్ తదితరులు నటించారు. ఈ చిత్రాన్ని ఎన్ఠీఆర్ ఆర్ట్స్ పతాకంపై నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మించాడు. ఈ చిత్రానికి మనోజ్ పరమహంస ఛాయాగ్రాహకుడిగా, ఎస్.ఎస్. తమన్ సంగీత దర్శకుడిగా పనిచేశారు. ఈ చిత్రం 21 ఆగస్టు 2015 న విడుదలయ్యింది.[2][3]
కిక్ 2 | |
---|---|
దర్శకత్వం | సురేందర్ రెడ్డి |
రచన | వక్కంతం వంశీ |
నిర్మాత | నందమూరి కళ్యాణ్ రామ్ |
తారాగణం | రవితేజ రకుల్ ప్రీత్ సింగ్ రవి కిషన్ |
Narrated by | సునీల్ |
ఛాయాగ్రహణం | మనోజ్ పరమహంస |
కూర్పు | గౌతం రాజ్ |
సంగీతం | ఎస్.ఎస్. తమన్ |
నిర్మాణ సంస్థ | |
పంపిణీదార్లు | క్లాసిక్ ఎంటర్టైన్మెంట్ (ఓవర్సీస్) |
విడుదల తేదీ | 21 ఆగస్టు 2015 |
సినిమా నిడివి | 161 నిమిషాలు |
దేశం | ఇండియా |
భాష | తెలుగు |
బడ్జెట్ | ₹40 crore |
బాక్సాఫీసు | est. ₹43.5 crore[1] |
ఎస్.ఎస్. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు. ఈ చిత్ర సంగీతాన్ని 2015 మే 9న జూనియర్ ఎన్టీఆర్ చేతులమీదుగా విడుదల చేశారు.
క్రమసంఖ్య | పేరు | గాయకులు | నిడివి | ||||||
---|---|---|---|---|---|---|---|---|---|
1. | "మమ్మీ" | బాంబే భోలే | 3:46 | ||||||
2. | "నువ్వే నువ్వే" | జోనితా గాంధీ, ఎస్.ఎస్. తమన్ | 4:13 | ||||||
3. | "జెండా పై కపిరాజు" | దివ్య కుమార్, జోనిత గాంధి, రాహుల్ నంబియార్, దీపక్ నివాస్, హనుమంత్ రావు | 4:57 | ||||||
4. | "మస్తానీ మస్తానీ" | దీపక్, మాన్సీ | 4:26 | ||||||
5. | "టెంపుల్ సాంగ్" | నివాస్, రాహుల్ నంబియార్, సంజన, మోనీషా | 2:04 | ||||||
6. | "కిక్" | సింహా, స్పూర్తి | 3:49 | ||||||
23:12 |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.