![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/b/b5/Kirti_Stambha_and_a_nearby_temple.jpg/640px-Kirti_Stambha_and_a_nearby_temple.jpg&w=640&q=50)
చిత్తౌర్‌గఢ్ జిల్లా
రాజస్థాన్ లోని జిల్లా / From Wikipedia, the free encyclopedia
రాజస్థాన్ రాష్ట్ర 33 జిల్లాలలో చిత్తౌర్‌గర్ జిల్లా ఒకటి. చిత్తౌర్‌గఢ్ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. జిల్లావైశాల్యం 10,856. 2001 గణాంకాలను అనుసరించి జిల్లా జనసంఖ్య 1,802,656.జిల్లాను మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని నీమచ్ జిల్లా పెద్ద పశ్చిమభాగం, చిన్న తూర్పు భాగంగా విభజించింది. పశ్చిమ భూభాగం తూర్పు సరిహద్దులో మధ్యప్రదేశ్ రాష్ట్రనికి చెందిన నీముచ్, మందసౌర్, రట్లం జిల్లాలు, దక్షిణ సరిహద్దులో ప్రతాప్‌గఢ్ జిల్లా, ఉదయపూర్ జిల్లా, రాజ్‌సమంద్ జిల్లా, ఉత్తర సరిహద్దులో భిల్వార జిల్లా ఉన్నాయి. జిల్లా తూర్పు భూభాగం ఉత్తర సరిహద్దులో భిల్వారా, బుంది, కోట జిల్లాలు, దక్షిణ, పశ్చిమ సరిహద్దులో మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని నీమచ్ జిల్లాలు ఉన్నాయి.
త్వరిత వాస్తవాలు చిత్తౌర్‌గఢ్ జిల్లా, దేశం ...
చిత్తౌర్‌గఢ్ జిల్లా | |||||||
---|---|---|---|---|---|---|---|
ఎగువ-ఎడమ నుండి సవ్యదిశలో: చిత్తోర్ఘర్ కోటలో సమీపంలోని ఆలయంతో కీర్తి స్తంభం, రాణి పద్మిని ప్యాలెస్, నగరిలోని దేవరియా బాలాజీ ఆలయం, చిత్తోర్‌గఢ్ నగరం యొక్క దృశ్యం, బరోలి దేవాలయాలు | |||||||
![]() చిత్తౌర్‌గఢ్ జిల్లా పటం | |||||||
దేశం | ![]() | ||||||
రాష్ట్రం | రాజస్థాన్ | ||||||
విస్తీర్ణం | |||||||
• Total | 7,822 కి.మీ2 (3,020 చ. మై) | ||||||
జనాభా (2011) | |||||||
• Total | 15,44,338[1] | ||||||
Time zone | UTC+05:30 (భారత ప్రామాణిక కాలమానం) |
మూసివేయి