![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/f/f2/Bijoliya_Parasnath_49.jpg/640px-Bijoliya_Parasnath_49.jpg&w=640&q=50)
భిల్వార జిల్లా
రాజస్థాన్ లోని జిల్లా / From Wikipedia, the free encyclopedia
రాజస్థాన్ రాష్ట్రం లోని జిల్లాలలో భిల్వారా జిల్లా ఒకటి. భిల్వారా పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది.
త్వరిత వాస్తవాలు భిల్వార జిల్లా, దేశం ...
భిల్వార జిల్లా | |||||||
---|---|---|---|---|---|---|---|
ఎడమ నుండి సవ్యదిశలో: బిజోలియా పార్శ్వనాథ్ ఆలయం, షాపురా ప్యాలెస్, జహజ్పూర్ కోట, భిల్వారా సమీపంలోని సరస్సు, అమర్ఘర్ కోట | |||||||
![]() రాజస్థాన్ రాష్ట్ర పటంలో భిల్వారా జిల్లా స్థానం | |||||||
దేశం | ![]() | ||||||
రాష్ట్రం | రాజస్థాన్ | ||||||
ప్రధానకేంద్రం | భిల్వార | ||||||
Government | |||||||
• జిల్లా కలెక్టరు | శివ ప్రసాద్ ఎం. నకటే | ||||||
• పోలీసు సూపరింటెండెంట్ | ప్రీతి చంద్ర | ||||||
విస్తీర్ణం | |||||||
• Total | 10,455 కి.మీ2 (4,037 చ. మై) | ||||||
జనాభా (2011) | |||||||
• Total | 24,08,523 | ||||||
• జనసాంద్రత | 230/కి.మీ2 (600/చ. మై.) | ||||||
Time zone | UTC+05:30 (భారత ప్రామాణిక కాలమానం) | ||||||
Website | https://bhilwara.rajasthan.gov.in/ |
మూసివేయి