భిల్వార
From Wikipedia, the free encyclopedia
భిల్వార, భారతదేశంలోని, రాజస్థాన్ రాష్ట్రం, మేవార్ విభాగంలోని ఒక నగరం. భిల్వార జిల్లాకు ఇది ప్రధాన పరిపాలనా కేంద్రం. ఇది వస్త్రపరిశ్రమకు పేరొందిన నగరం.[4] దీనిని 'టెక్స్టైల్ సిటీ' అని పిలుస్తారు.[5]
త్వరిత వాస్తవాలు భిల్వార, దేశం ...
భిల్వార | |
---|---|
Coordinates: 25.35°N 74.63°E / 25.35; 74.63 | |
దేశం | ![]() |
రాష్ట్రం | రాజస్థాన్ |
జిల్లా | భిల్వార |
విస్తీర్ణం | |
• Total | 69 కి.మీ2 (27 చ. మై) |
• Rank | 7 |
Elevation | 421 మీ (1,381 అ.) |
జనాభా (2011)[1] | |
• Total | 3,59,483 |
• జనసాంద్రత | 5,200/కి.మీ2 (13,000/చ. మై.) |
భాషలు | |
Time zone | UTC+5:30 (భారత ప్రామాణిక కాలమానం) |
పిన్కోడ్ | 311001 |
ISO 3166 code | RJ-IN |
Vehicle registration | RJ-06 |
లింగ నిష్పత్తి | 1000:915[3] |
మూసివేయి