![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/e/eb/MP_Neemuch_district_map.svg/langte-640px-MP_Neemuch_district_map.svg.png&w=640&q=50)
నీమచ్ జిల్లా
మధ్య ప్రదేశ్ లోని జిల్లా / From Wikipedia, the free encyclopedia
మధ్యప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లాలలో నీముచ్ జిల్లా (హిందీ:नीमच जिला) ఒకటి. నీముచ్ పట్టణం జిల్లాకు కేంద్రంగా ఉంది. నీముచ్ జిల్లా ఉజ్జయిని డివిజన్లో ఉంది. 2001 గణాంకాల ప్రకారం జిల్లా జనసంఖ్య 700,000.[1]
త్వరిత వాస్తవాలు Neemuch జిల్లా नीमच जिला, దేశం ...
Neemuch జిల్లా
नीमच जिला | |
---|---|
![]() మధ్య ప్రదేశ్ పటంలో Neemuch జిల్లా స్థానం | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | మధ్య ప్రదేశ్ |
డివిజను | Ujjain |
ముఖ్య పట్టణం | Neemuch |
మండలాలు | 1. Neemuch, 2. JIRAN and 3. Jawad 4 . Manasa |
Government | |
• లోకసభ నియోజకవర్గాలు | Mandsaur (shared with Mandsaur district) |
• శాసనసభ నియోజకవర్గాలు | 1. Manasa, 2. Neemuch and 3. Jawad |
విస్తీర్ణం | |
• మొత్తం | 3,875 కి.మీ2 (1,496 చ. మై) |
జనాభా (2011) | |
• మొత్తం | 8,25,958 |
• జనసాంద్రత | 210/కి.మీ2 (550/చ. మై.) |
జనాభా వివరాలు | |
• అక్షరాస్యత | 71.81% |
• లింగ నిష్పత్తి | 959 |
ప్రధాన రహదార్లు | NH 79 |
Website | అధికారిక జాలస్థలి |
మూసివేయి
![Thumb image](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/b/bd/Sukhanad_Neemuch_6.jpg/640px-Sukhanad_Neemuch_6.jpg)