![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/6/68/Jakham_River_in_Sita_Mata_WL_Sanctuary_in_Pratapgarh.jpg/640px-Jakham_River_in_Sita_Mata_WL_Sanctuary_in_Pratapgarh.jpg&w=640&q=50)
ప్రతాప్‌గఢ్ జిల్లా (రాజస్థాన్)
రాజస్థాన్ లోని జిల్లా / From Wikipedia, the free encyclopedia
ప్రతాప్‌గఢ్ జిల్లా 2008 జనవరి 26 న రాజస్థాన్ రాష్ట్రంలో 33 వ రాష్ట్రంగా సృష్టించబడింది.[1] ఇది ఉదయపూర్ విభాగంలో ఒక భాగం, చిత్తౌర్‌గఢ్, ఉదయపూర్, బాన్స్వరా జిల్లాల పూర్వపు తాలుకాలనుండి నుండి విభజింపబడింది. ప్రతాప్‌గఢ్ పట్టణం జిల్లా ప్రధాన పరిపాలనా కేంద్రం (పిన్ కోడ్ 312605, ఎస్టిడి కోడ్ 01478)
త్వరిత వాస్తవాలు ప్రతాప్‌గఢ్ జిల్లా, దేశం ...
ప్రతాప్‌గఢ్ జిల్లా | |
---|---|
జిల్లా | |
![]() సీతా మాత వన్యప్రాణుల అభయారణ్యంలోని జఖం నది | |
Coordinates (ప్రతాప్‌గఢ్ జిల్లా, రాజస్థాన్): 24°01′48″N 74°46′48″E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | రాజస్థాన్ |
విస్తీర్ణం | |
• Total | 4,117.36 కి.మీ2 (1,589.72 చ. మై) |
జనాభా (2011) | |
• Total | 8,67,848 |
• జనసాంద్రత | 210/కి.మీ2 (550/చ. మై.) |
• Urban | 71,728 |
Demographics | |
• ఆకాశరాస్యత | 47.12 (in 2011) |
Time zone | UTC+05:30 |
జాతీయ రహదారులు | NH 113 |
మూసివేయి