![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/6/60/Mangargh-banswara-Rajasthan-5.jpg/640px-Mangargh-banswara-Rajasthan-5.jpg&w=640&q=50)
బన్స్వారా జిల్లా
రాజస్థాన్ లోని జిల్లా / From Wikipedia, the free encyclopedia
రాజస్థాన్ రాష్ట్రంలోని జిల్లాలలో బన్స్వార జిల్లా ఒకటి. బన్స్వార పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. జిల్లా వైశాల్యం 5,037 (1.4%). జిల్లా ఉత్తర సరిహద్దులో ఉదయపూర్ జిల్లా, ఈశాన్య సరిహద్దులో ప్రతాప్‌గఢ్ జిల్లా, తూర్పు సరిహద్దులో మధ్యప్రదేశ్ రాష్ట్రం, ఆగ్నేయ సరిహద్దులో గుజరాత్ రాష్ట్రం, పశ్చిమ సరిహద్దులో దుంగర్పూర్ జిల్లా ఉన్నాయి.
త్వరిత వాస్తవాలు బన్స్వార, దేశం ...
బన్స్వార | |
---|---|
![]() మంగర్ స్మారక చిహ్నం, బన్స్వార | |
![]() రాజస్థాన్ పటంలో బన్స్వార జిల్లా స్థానం | |
దేశం | ![]() |
రాష్ట్రం | రాజస్థాన్ |
పరిపాలనా కేంద్రం | బన్స్వార |
విస్తీర్ణం | |
• Total | 5,037 కి.మీ2 (1,945 చ. మై) |
జనాభా (2011) | |
• Total | 17,97,485 |
• జనసాంద్రత | 360/కి.మీ2 (920/చ. మై.) |
Time zone | UTC+05:30 (భారత ప్రామాణిక కాలమానం) |
మూసివేయి