కె. అచ్చిరెడ్డి
సినీ నిర్మాత / From Wikipedia, the free encyclopedia
కె. అచ్చిరెడ్డి ప్రముఖ తెలుగు సినీ నిర్మాత. దర్శకుడు, స్నేహితుడైన ఎస్. వి. కృష్ణారెడ్డితో కలిసి అనేక విజయవంతమైన సినిమాలు నిర్మించాడు.[1] ఆయన కొబ్బరిబోండాం, రాజేంద్రుడు - గజేంద్రుడు, మాయలోడు, యమలీల, ఘటోత్కచుడు, వినోదం, దీర్ఘ సుమంగళీభవ వంటి హిట్ చిత్రాల్ని మనీషా ఫిలిమ్స్ బ్యానర్‌పై నిర్మించాడు.[2]
త్వరిత వాస్తవాలు కె. అచ్చిరెడ్డి, జననం ...
కె. అచ్చిరెడ్డి | |
---|---|
జననం | పశ్చిమ గోదావరి జిల్లా, ఆరవల్లి |
వృత్తి | సినీ నిర్మాత |
మూసివేయి