ఎస్. వి. కృష్ణారెడ్డి
ప్రముఖ సినీ దర్శకుడు / From Wikipedia, the free encyclopedia
ఎస్వీ కృష్ణారెడ్డి గా పిలువబడే సత్తి వెంకటకృష్ణా రెడ్డి తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ప్రముఖ దర్శకుడు, రచయిత, సంగీతదర్శకుడు, నటుడు.[1] దర్శకత్వంతో బాటు కథారచన, సంగీత దర్శకత్వం, విభిన్న కళలలో ప్రవేశం ఉన్న వ్యక్తి. కె. అచ్చిరెడ్డితో కలిసి ఇతను రూపొందించిన పలు చిత్రాలు విజయవంతమయ్యాయి.
త్వరిత వాస్తవాలు ఎస్.వి.కృష్ణారెడ్డి, జననం ...
ఎస్.వి.కృష్ణారెడ్డి | |
---|---|
![]() | |
జననం | సత్తి వెంకట కృష్ణారెడ్డి (1964-06-01) 1964 జూన్ 1 (వయసు 60) కొంకుదురు, తూర్పు గోదావరి జిల్లా. ఆంధ్రప్రదేశ్ |
వృత్తి | దర్శకుడు, నటుడు, సంగీతదర్శకుడు, కథారచయిత, నిర్మాత, గాయకుడు |
క్రియాశీల సంవత్సరాలు | 1991 - |
మూసివేయి