ఘటోత్కచుడు (సినిమా)
1995 సినిమా / From Wikipedia, the free encyclopedia
ఘటోత్కచుడు ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో 1995 లో వచ్చిన ఒక సైన్స్ ఫిక్షన్ సినిమా.[2] ఆలీ, రోజా, బేబీ నికిత, సత్యనారాయణ ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు. ఘటోత్కచుడు భూలోకానికి వచ్చి ఆపదలో ఉన్న ఒక పాపను రక్షించుట ఈ చిత్ర ప్రధాన కథాంశం.
త్వరిత వాస్తవాలు ఘటోత్కచుడు, దర్శకత్వం ...
ఘటోత్కచుడు | |
---|---|
![]() | |
దర్శకత్వం | ఎస్. వి. కృష్ణారెడ్డి |
రచన | ఎస్. వి. కృష్ణారెడ్డి (కథ) దివాకర్ బాబు (మాటలు) |
నిర్మాత | కె. అచ్చిరెడ్డి |
తారాగణం | ఆలీ, రోజా |
సంగీతం | ఎస్. వి. కృష్ణారెడ్డి |
నిర్మాణ సంస్థ | మనిషా ఫిల్మ్స్ |
విడుదల తేదీ | ఏప్రిల్ 27, 1995 (1995-04-27)[1] |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
మూసివేయి