ఆరవీడు వంశం
విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన రాజవంశాలలో ఒకటి / From Wikipedia, the free encyclopedia
ఆరవీటి వంశము విజయనగర సామ్రాజ్యమును పరిపాలించిన వంశాల్లో నాలుగవది, చివరిదీను. ఇది తెలుగు వంశము. వీరి వంశానికి ఆ పేరు ప్రస్తుత ప్రకాశం జిల్లా కంభం తాలూకాలోని ఆరవీడు గ్రామం పేరు మీదుగా వచ్చింది. వీరు అధికారికంగా 1571 నుండి సామ్రాజ్యాన్ని పాలించినా, వీరనరసింహ రాయలు కాలం నుంచే సైన్యంలో ప్రముఖ పాత్ర పోషించారు.
మరింత సమాచారం విజయ నగర రాజులు ...
విజయ నగర రాజులు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
|
మూసివేయి