అంతర్వేది
కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలలోని గ్రామం / From Wikipedia, the free encyclopedia
అంతర్వేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కోనసీమ జిల్లా, సఖినేటిపల్లి మండలానికి చెందిన గ్రామం. బంగాళాఖాతపు సముద్రం గోదావరి నదీశాఖ వశిష్టానది సంగమం చెందు ప్రశాంత ప్రాంతం అంతర్వేది. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంకు సమీపంలో కల ఈ త్రికోణాకారపు దీవిపై ప్రసిద్ధి చెందిన లక్ష్మీనరసింహస్వామి వారి పురాతన ఆలయం ఉంది.
త్వరిత వాస్తవాలు అంతర్వేది, దేశం ...
అంతర్వేది | |
---|---|
అక్షాంశ రేఖాంశాలు: 16°20′N 81°44′E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | కోనసీమ |
మండలం | సఖినేటిపల్లి |
విస్తీర్ణం | 33.09 కి.మీ2 (12.78 చ. మై) |
జనాభా (2011) | 15,605 |
• జనసాంద్రత | 470/కి.మీ2 (1,200/చ. మై.) |
అదనపు జనాభాగణాంకాలు | |
• పురుషులు | 8,010 |
• స్త్రీలు | 7,595 |
• లింగ నిష్పత్తి | 948 |
• నివాసాలు | 4,153 |
ప్రాంతపు కోడ్ | +91 ( ) |
పిన్కోడ్ | 533252 |
2011 జనగణన కోడ్ | 587858 |
మూసివేయి