టివి వ్యాఖ్యాత, నటి From Wikipedia, the free encyclopedia
అనసూయ భరధ్వాజ్ భారతీయ టెలివిజన్ వ్యాఖ్యాత, సినిమా నటి.[2][3]
అనసూయ భరధ్వాజ్ | |
---|---|
జననం | 1979 (age 44–45) హైదరాబాదు, తెలంగాణ రాష్ట్రం, భారతదేశం |
విద్య | ఎం. బి. ఎ (హెచ్. ఆర్) |
విద్యాసంస్థ | భద్రుక కళాశాల |
వృత్తి | టెలివిజన్ వ్యాఖ్యాత, సినిమా నటి |
క్రియాశీల సంవత్సరాలు | 2013–ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | సుశాంక్ భరద్వాజ్ |
పిల్లలు | శౌర్య, అయాన్ |
తల్లిదండ్రులు |
|
ఆమె 2008లో భద్రుక కళాశాల నుండి ఎం.బి.ఎ చేసింది. ఫిక్స్ లాయిడ్ అనే కంపెనీలో హెచ్. ఆర్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేసింది. అనేక సినిమాలలో అవకాశాలను వదిలి ఆమె సాక్షి టివి లో టెలివిజన్ వ్యాఖ్యాతగా పనిచేసింది. [4]
అనసూయ ఇంటర్ సెకండియర్ చదువుతున్నప్పుడు ఎన్సీసీ క్యాంప్ లో సుశాంక్ భరద్వాజ్ ఆమెను పెళ్లి చేసుకుంటానని ప్రపోజ్ చేసాడు, కానీ అప్పుడు అంగీకారం తెలుపని ఆమె ఏడాదిన్నర తర్వాత మళ్లీ ఎన్సీసీ క్యాంప్‌లో భరద్వాజ్‌తో స్నేహం కాస్త ప్రేమగా మరి తొమ్మిదేళ్ల పాటు ప్రేమించుకున్న తరువాత పెద్దల అంగీకారంతో ఆమెకు 2010లో సుశాంక్ భరధ్వాజ్ తో వివాహమయింది.[5] వారికి ఇద్దరు పిల్లలు. సుశాంక్ ఫైనాన్సర్, ఇన్వెస్ట్మెంట్ ప్లానర్.[6]
ఆమె సాక్షి టెలివిజన్ లో న్యూస్ రీడర్‌గా పని చేసిన తరువాత జబర్దస్త్ (హాస్య ప్రదర్శన) లో టెలివిజన్ వ్యాఖ్యాతగా చేరింది. ఆ షో అనసూయ జీవితాన్ని ఉన్నత స్థితికి తీసుకొని వచ్చింది. తరువాత ఆమెకు సోగ్గాడే చిన్నినాయనా చిత్రంలో అక్కినేని నాగార్జున తో కలసి నటించే అవకాశం వచ్చింది. తరువాత అదే సంవత్సరం క్షణం ఒక ప్రధాన పాత్రలో నటించింది.[7] టెలివిజన్ వ్యాఖ్యాతగా ఆమె అనేక పురస్కారాలను పొందింది. వాటిలో జీ కుటుంబం అవార్డులు, స్టార్ పరివార్ అవార్డులు ముఖ్యమైనవి. ఆమె మూడుసారి జీ తెలుగు లో "ఒకరికొకరు" అవార్డులను నిర్వహించింది. ఆమె దుబాయిలో అప్సర అవార్డులు ఫంక్షన్, గామా అవార్డులలో ప్రదర్శననిచ్చింది. దేవి శ్రీ ప్రసాద్ యు.ఎస్ కచేరీలలో భాగంగా నిర్వహణలో పాల్గొంది.
సంవత్సరం | సినిమా | పాత్ర | భాష | గమనికలు |
---|---|---|---|---|
2003 | నాగ | న్యాయ విద్యార్థి | తెలుగు | |
2016 | సోగ్గాడే చిన్నినాయనా | బుజ్జి | తెలుగు | |
2016 | క్షణం (సినిమా) | ACP జయ | తెలుగు | |
2017 | విన్నర్ | అనసూయ | తెలుగు | పాటలో ప్రత్యేక ప్రదర్శన |
2018 | గాయత్రి | అను | తెలుగు | |
2018 | రంగస్థలం (సినిమా) | రంగమ్మత్త | తెలుగు | |
2018 | సచ్చిందిరా గొర్రె | తెలుగు | ||
2019 | మీకు మాత్రమే చెప్తా | తెలుగు | [8] | |
2019 | కథనం | తెలుగు | ||
2019 | F2 – ఫన్ అండ్ ఫ్రస్టేషన్| | "డింగ్ డాంగ్ పాటలో | తెలుగు | |
2019 | యాత్ర | గౌరు చరిత రెడ్డి | తెలుగు | [9] |
2021 | చావు కబురు చల్లగా | పైన పటారం పాటలో | తెలుగు | |
2021 | థ్యాంక్ యూ బ్రదర్ | ప్రియా | తెలుగు | |
2021 | పుష్ప | దాక్షాయణి | తెలుగు | [10] |
2022 | భీష్మపర్వం | ఆలిస్ | మలయాళం | [11] |
ఖిలాడి | చంద్రకళ /చాందిని | తెలుగు | [12] | |
దర్జా | కనక మహాలక్ష్మి | తెలుగు | [13] | |
వాంటెడ్ పండుగాడ్ | తెలుగు | |||
2023 | మైఖేల్ | చారులత | ||
ఫ్లాష్ బ్యాక్ | తెలుగు | [14][15] | ||
రంగమర్తాండ | [16] | |||
విమానం | తెలుగు | [17] | ||
పెదకాపు-1 | అక్కమ్మ | తెలుగు | [18] | |
ప్రేమ విమానం | శాంత | తెలుగు | [19] | |
2024 | రజాకార్ | తెలుగు | ||
సింబా | తెలుగు |
సంవత్సరం | చూపించు | పాత్ర | ఛానెల్ | గమనిక |
---|---|---|---|---|
2013–22 | జబర్దస్త్ | హోస్ట్ | ఈటీవీ తెలుగు | |
2013 | భలే ఛాన్సులే | పోటీదారు | మా టీవీ | |
బిందాస్ | హోస్ట్ | జీ తెలుగు | ||
మోడ్రన్ మహాలక్ష్మి | హోస్ట్ | మా టీవీ | ||
2014 | తాడక | హోస్ట్ | ఈటీవీ తెలుగు | |
వన్ - నో మోర్ సిల్లీ గేమ్స్ | హోస్ట్ | జీ తెలుగు | ||
2015 | కొంచెం టచ్ లో ఉంటె చెప్తా | అతిథి | ||
2015–16 | బూమ్ బూమ్ | హోస్ట్ | జెమినీ టీవీ | |
2016 | ఎ డేట్ విత్ అనసూయ | హోస్ట్ | టీవీ9 | |
ఢీ జోడి | అతిథి | ఈటీవీ | ||
జన్యువులు | పోటీదారు | |||
2017 | నా షో నా ఇష్టం | పోటీదారు | ఈటీవీ ప్లస్ | |
స్టార్ మా పరివార్ అవార్డులు | హోస్ట్ | మా టీవీ | ||
జాక్ పాట్ | హోస్ట్ | జెమినీ టీవీ | ||
డ్రామా జూనియర్స్ సీజన్ 1 | న్యాయమూర్తి | జీ తెలుగు | ||
డ్రామా జూనియర్స్ సీజన్ 2 | న్యాయమూర్తి | |||
మీలో ఎవరు కోటీశ్వరుడు | పోటీదారు | మా టీవీ | ||
జాక్‌పాట్-2 | హోస్ట్ | జెమినీ టీవీ | ||
2018 | బ్లాక్ బస్టర్ | హోస్ట్ | ||
కామెడీ నైట్స్ | అతిథి | జీ తెలుగు | ||
డ్రామా జూనియర్స్ సీజన్ 3 | న్యాయమూర్తి | |||
బిగ్ బాస్ S2 | అతిథి | మా టీవీ | ||
2018–19 | రంగస్థలం | హోస్ట్ | జెమినీ టీవీ | |
2019 | లోకల్ గ్యాంగ్స్ | న్యాయమూర్తి | జీ తెలుగు | |
2020 | ప్రతి రోజు పండగే | హోస్ట్ | ఈటీవీ తెలుగు | |
థాలియా? పెళ్ళాం?? | హోస్ట్ | జెమినీ టీవీ | ||
2021 | మాస్టర్‌చెఫ్ ఇండియా సీజన్ 1 | ప్రెజెంటర్ | జెమినీ టీవీ | |
2022 | ఆగట్టుంటావా ఈగట్టుకొస్తావా | ప్రెజెంటర్ | మా టీవీ |
Year | Film | Language | Notes |
---|---|---|---|
2009 | ఫిట్టింగ్ మాస్టర్ | తెలుగు | |
2010 | రక్త చరిత్ర | తెలుగు | |
2011 | ఎల్.బి.డబ్ల్యు(LBW) | తెలుగు | |
వాంటెడ్ | తెలుగు | ||
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం, అప్పల్రాజు | తెలుగు | ||
2012 | ఎందుకంటే...ప్రేమంట! | తెలుగు | |
రొటీన్ లవ్ స్టోరి | తెలుగు | ||
ఇష్క్ | తెలుగు | ||
2013 | మిస్టర్ మన్మథ | తెలుగు | |
ఓం_3డి | తెలుగు | ||
ప్రేమ ప్రణయం | తెలుగు | ||
బలుపు | తెలుగు | ||
ఎదలో చరగని గురుతులు | తెలుగు | ||
కెవ్వు కేక | తెలుగు | ||
2014 | డికె బోస్ | తెలుగు | |
కరెంట్ తీగ | తెలుగు | ||
ఆశ పడ్డావ్ | తెలుగు | ||
మిర్చి లాంటి కుర్రాడు | తెలుగు | ||
ఈ వర్షం సాక్షిగా | తెలుగు | ||
2015 | కుమారి 21ఎఫ్ | తెలుగు | |
లెజెండ్ | తెలుగు | ||
సినిమా చూపిస్త మావ | తెలుగు | ||
కొరియర్ బాయ్ కళ్యాణ్ | తెలుగు | ||
లయన్ | తెలుగు | ||
కిట్టుగాడు | తెలుగు | ||
వినవయ్యా రామయ్య | తెలుగు | ||
శ్రీమంతుడు | తెలుగు | ||
భలే భలే మగాడివోయ్ | తెలుగు | ||
డైనమైట్ | తెలుగు | ||
పడ్డానండి ప్రేమలో మరి | తెలుగు | ||
మామ మంచు అల్లుడు కంచు | తెలుగు | ||
మొసగాళ్ళకు మొసగాడు | తెలుగు | ||
2016 | ఊపిరి (సినిమా) | తెలుగు | |
నిర్మలా కాన్వెంట్ | తెలుగు | ||
ఇజం | తెలుగు | ||
డిక్టేటర్ | తెలుగు | ||
కృష్ణాష్టమి | తెలుగు | ||
2017 | జై లవకుశ | తెలుగు | |
బాల కృష్ణుడు | తెలుగు | ||
సినిమా | అవార్డు | వర్గం | ఫలితం | మూ | |
---|---|---|---|---|---|
2017 | క్షణం | 2వ IIFA ఉత్సవం | ఉత్తమ సహాయ నటి - తెలుగు | గెలిచింది | |
6వ సైమా అవార్డులు | ఉత్తమ సహాయ నటి - తెలుగు | గెలిచింది | |||
64వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్ | ఉత్తమ సహాయ నటి - తెలుగు | నామినేట్ చేయబడింది | [20] | ||
2019 | రంగస్థలం | 66వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్ | గెలిచింది | [21] | |
8వ సైమా అవార్డులు | ఉత్తమ సహాయనటి - తెలుగు | గెలిచింది | [22][23] | ||
జీ సినీ అవార్డ్స్ తెలుగు | ఉత్తమ సహాయనటి - స్త్రీ | గెలిచింది | [24] |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.