స్టార్ మా టీవీ హైదరాబాద్ లోని తెలుగు టీవి ఛానల్. దీనిని పెనుమత్స మురళీ కృష్ణంరాజు స్థాపించారు.

త్వరిత వాస్తవాలు స్టార్ మా, Network ...
స్టార్ మా
Thumb
Network మా టీవీ
నినాదము అదే బంధం సరికొత్త ఉత్తేజం
దేశం భారతదేశం
భాష తెలుగు
ప్రధాన కార్యాలయం హైదరాబాద్
వెబ్సైటు
మూసివేయి

దీని ప్రధానమైన అధికారులు : నిమ్మగడ్డ ప్రసాద్, అక్కినేని నాగార్జున, అల్లు అరవింద్, రామ్ చరణ్ తేజ, సిరామకృష్ణ.[1] ఫిబ్రవరి 2015 లో, స్టార్ ఇండియా 2,500 కోట్లకు (US $ 360 మిలియన్లు) మా టెలివిజన్ నెట్‌వర్క్‌ను కొనుగోలు చేసింది.

ప్రసారం చేయబడిన ధారావాహికలు, కార్యక్రమాలు

ప్రస్తుత కార్యక్రమాలు,ధారవాహికలు

@ 12:00 ఇంటికి దీపం ఇల్లాలు బంగారు పంజరం కస్తూరి వదినమ్మ చెల్లెలి కాపురం గుప్పెడంత మనసు

మరింత సమాచారం Serial name, Timings ...
Serial name Timings
కార్తీకదీపం

ఇంటింటి గృహలక్ష్మి దేవత


మూసివేయి

మూలాలు

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.