From Wikipedia, the free encyclopedia
బుల్లితెర వ్యాఖ్యాత (ఆంగ్లం: Television presenter) టెలివిజన్ కార్యక్రమాన్ని తిలకిస్తున్న ప్రేక్షకులను ఆ కార్యక్రమంలో లీనమయ్యేలా వారిని ఆనందపరుస్తూ, వారికి ఉత్సాహాన్ని అందిస్తూ వారిచే కేరింతలు పెట్టించే వారినిబుల్లితెర వ్యాఖ్యాత యాంకర్ అంటారు. ఈ విధంగా వ్యాఖ్యాత ప్రేక్షకులను కార్యక్రమానికి హత్తుకుపోయేలా కట్టిపడేయడాన్ని యాంకరింగ్ అంటారు.
ఈ రోజుల్లో, ఇతర రంగాలలోని వ్యక్తులు బుల్లితెర వ్యాఖ్యాతగా కార్యక్రమం పోషించడం సర్వసాధారణం, కోట్లాది మంది టీవీ వీక్షకులకు పరిచయం కావడానికి వేదికగా ఉండడంతో బుల్లితెర వ్యాఖ్యాత ఎంతోమందికి పరిచయమవుతున్నారు, ఆ తర్వాత వారికి ఇష్టమైన రంగంలో రాణించడానికి బుల్లితెర పరిచయం వారికి ఉపయోగపడుతుంది, దానికి ఉదాహరణ జబర్దస్త్ (హాస్య ప్రదర్శన) నుండి సినిమా రంగానికి పరిచయమైన ఎంతోమంది సినిమా నటులు, ముఖ్యంగా పిల్లల టెలివిజన్ ధారావాహికలలో, టెలివిజన్ వ్యాఖ్యాతగా బుల్లితెర పరిచయం వారికి సినిమా రంగానికి పరిచయమైన బుల్లితెర వ్యాఖ్యాతలు ...
సినిమా రంగంలో చాలా తొందరగా అవకాశాలు రావడానికి కి ఇబ్బంది లేకుండా అవకాశాలు వస్తున్నాయి అలాగే సినిమా ఇండస్ట్రీలో ముందు పరిచయమై దానిలో అవకాశాలు సినిమాలు తగ్గితే మళ్ళీ తెరకు వస్తున్నా పేరున్న కళాకారులు కూడా టెలివిజన్ కార్యక్రమాల్లో వ్యాఖ్యాతలుగా నిర్వాహకులు రావడం దీనికి ఉదాహరణ సినిమా రంగంలోనూ టెలివిజన్ రంగంలో ను రెండు రకాలుగా విజయవంతమైన వారు కూడా ఉన్నారు. బుల్లి తెర వ్యాఖ్యాతగా చేసి రాజకీయంగా ఇతర రంగాల్లోని స్థిరపడిన వారు ...
Seamless Wikipedia browsing. On steroids.