లయవిభాతి
From Wikipedia, the free encyclopedia
Remove ads
From Wikipedia, the free encyclopedia
పడయరె తనూభముల న్బడయుదురు గాక పెర పడతులును భర్తలును బడసిరె తలపన్
బుడమి గల నందుడును బడతుక యశోదయును గడపున జగత్రయ మునిడికొనిన పుత్రున్
బడసి రట యంచు బెడ గడరు నసనత్రివృతి గడనసగము ల్పొసగనిడ లయవిభాతిన్
నొడువుదురు సత్కవు లెపుడును విరితేనియలు వడియు పగిది న్రనము గడలు కొనుచుండున్.
ఏ కో న చ త్వాం శ న్మా త్రాగా ర్భి త పా దం బును చ తు స్త్రీం శ ద క్ష రం బు న యి న ల య వి భా తి
III | IIU | IIU | III | IIU | III | III | IIU | III | III | III | U |
న | స | స | న | స | న | న | స | న | న | న | గా |
పడయ | రెతనూ | భముల | న్బడయు | దురుగా | కపెర | పడతు | లునుభ | ర్తలును | బడసి | రెతల | పన్ |
• | పాదాలు: | నాలుగు – కాని పఠన, లేఖన సౌకర్యార్థం పాదమును 2గా విభజించ వచ్చు. |
• | 34 | |
• | ప్రతిపాదంలోని గణాలు: | న, స, స, న, స, న, న, స, న, న, న, గ |
• | యతి : | |
• | ప్రాస: | పాటించవలెను |
• | ప్రాస: యతి | ప్రాసయతి స్థానములు – 2వ, 11వ, 20వ, 29వ అక్షరములు |
పోతన తెలుగు భాగవతంలో వాడిన లయవిభాతి వృత్త పద్యాల సంఖ్య: 3
పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ప్రథమ)/బలరాముడు విజృంభించుట|(భా-10.1-1563-లవి.)
హసితహరినీలనిభవసనమువిశాలకటి నసమనయనాద్రిపరిహసితమగుమేఘో
ల్లసనమువహింపఁగరకిసలయముహేమమణి విసరవలయద్యుతులుదెసలతుదలందుం
బసలఁగురియంగసరభసమునబలుండుదర హసితముముఖాబ్జముననెసఁగఘనకాలా
యసమయమహోగ్రతరముసలమువడిన్విసరి కసిమసఁగిశత్రువులనసువులకుఁబాపెన్.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.