ఇంద్రవజ్రము

From Wikipedia, the free encyclopedia

Remove ads

ఇంద్రవజ్రము

పదునొకండవ త్రిష్టుస్ఛంధంబునందుఇంద్రవజ్రయను వృత్తము

సామర్థలీలన్ తతజ ద్విగంబుల్
భూమింధ్ర విశ్రాంతుల బొంది యొప్పున్
ప్రేమంబుతో నైందవ బింబ వక్తృన్
హేమాంబురుం బాడుదు రింద్రవజ్రన్.

గణ విభజన

ఇంద్రవజ్రము వృత్త పాదములో గణవిభజన
UUIUUIIUIUU
గా
సామర్థలీలన్ తతజద్విగంబుల్

లక్షణములు

ఇంద్రవజ్రము వృత్త పద్యాల లక్షణములు
పాదాలు:నాలుగు
11
ప్రతిపాదంలోని గణాలు:త, త, జ, గా
యతి :ప్రతిపాదంలోనూ 8 వ అక్షరము
ప్రాస:పాటించవలెను
ప్రాస: యతిచెల్లదు

ఉదాహరణ 1:

పోతన తెలుగు భాగవతంలో వాడిన ఇంద్రవజ్రము వృత్త పద్యాల సంఖ్య: 4

(భా-10.1-690-ఇ.)
నీయాన; యెవ్వారిని నిగ్రహింపం
డా యుగ్ర పాపాకృతి నంద డింకన్;
నీ యాజ్ఞలో నుండెడు నేఁటఁగోలెన్
మా యీశు ప్రాణంబులు మాకు నీవే.”

మూలాలు

Loading content...
Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.

Remove ads