Remove ads
1997 సినిమా From Wikipedia, the free encyclopedia
మా ఆయన బంగారం 1997 మే 30 న విడుదలైన తెలుగు సినిమా. ఈ తరం ఫిల్మ్స్ పతాకంపై పోకూరి బాబూరావు నిర్మించిన ఈ సినిమాకు ఎ. మోహన్ గాంధీ దర్శకత్వం వహించారు. రాజశేఖర్, సౌందర్య, కస్తూరి ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు వందేమాతరం శ్రీనివాస్ సంగీతాన్నందించాడు.[1]
మా ఆయన బంగారం (1997 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | ఎ.మోహన్ గాంధీ |
---|---|
నిర్మాణం | పోకూరి బాబూరావు |
రచన | ఎం. వి. ఎస్. హరనాథరావు |
తారాగణం | డా.రాజశేఖర్ , సౌందర్య , కస్తూరి, గిరీష్ కర్నాడ్, బాలయ్య, కాస్ట్యూమ్స్ కృష్ణ, మల్లిఖార్జునరావు, దగ్గుబాటి రాజా, వినోద్ కుమార్, నిర్మల, శివపార్వతి |
సంగీతం | వందేమాతరం శ్రీనివాస్ |
కూర్పు | గౌతంరాజు |
నిర్మాణ సంస్థ | ఈతరం ఫిల్మ్స్ |
భాష | తెలుగు |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.