From Wikipedia, the free encyclopedia
నవీన్ చంద్ర ఒక సినీ నటుడు.[3] తెలుగు, తమిళ సినిమాల్లో నటించాడు. తెలుగులో అందాల రాక్షసి, త్రిపుర లాంటి సినిమాల్లో కథానాయకుడిగా నటించాడు.
2024లో, ఆయనను దాదాసాహెబ్ ఫాల్కే ఫిలిం ఫెస్టివల్లో ఉత్తమ నటుడి అవార్డు వరించింది. మంత్ ఆఫ్ మధు (2023) సినిమాలో ఆయన నటనకు గాను ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారం లభించింది. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్, ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది.[4]
నవీన్ చంద్ర కర్ణాటక లోని బళ్ళారిలో రామారావు, మాధవి దంపతులకు జన్మించాడు. ఆయనకు చిన్నప్పటి నుంచి సినిమాల మీద ఆసక్తి ఉండేది. కుటుంబ సభ్యులు కూడా ఇతన్ని ప్రోత్సహించారు. పాఠశాల నుంచి డ్యాన్సు కార్యక్రమాలు, స్కిట్స్ చేసి బహుమతులు తీసుకున్నాడు.
సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తుండగా ముందుగా తమిళంలో అవకాశం వచ్చింది. కానీ ఆ సినిమా ఆగిపోయింది. తర్వాత అందాల రాక్షసి సినిమాతో మంచి పేరు వచ్చింది. నాని కథానాయకుడిగా 2017లో వచ్చిన నేను లోకల్ సినిమాలో ప్రతినాయక ఛాయలున్న పోలీసు పాత్రలో నటించాడు.[5]
సంవత్సరం | పేరు | పాత్ర | గమనికలు |
---|---|---|---|
2006 | సంభవామి యుగే యుగే | అంజి | గా జమ చేయబడింది |
2007 | కల్యాణం | చందు గా ఘనత వహించాడు | |
2012 | అందాల రాక్షసి | సూర్య | |
2013 | దళం | అభి | |
2014 | నా రాకుమారుడు | వైష్ణవ్ | |
2015 | భమ్ బోలేనాథ్ | కృష్ణుడు | [6] |
త్రిపుర | త్రిపుర భర్త | ||
2016 | లచ్చిందేవికీ ఓలెక్కుంది | నవీన్ | |
మీలో ఎవరు కోటీశ్వరుడు | ప్రశాంత్ | ||
2017 | నేను లోకల్ | ఎస్ఐ సిద్ధార్థవర్మ | |
జూలియట్ లవర్ ఆఫ్ ఇడియట్ | వర | [7][8] | |
2018 | దేవదాస్ | అజయ్ | |
అరవింద సమేత వీర రాఘవ | బాలా రెడ్డి | ||
2019 | ఎవరు | డీఎస్పీ అశోక్ కృష్ణ | |
2020 | భానుమతి & రామకృష్ణ | రామకృష్ణ | |
మిస్ ఇండియా | విజయ్ ఆనంద్ | ||
2021 | సూపర్ ఓవర్ | కాసి | |
మోసగాళ్ళు | సిద్ | ||
అర్ధ శతాబ్దం | రంజిత్ | ||
మిషన్ 2020 | ఏసీపీ జయంత్ | ||
బ్రో | మాధవ్ | ||
1997 | |||
నేను లేని నా ప్రేమ కథ | |||
2022 | గని | ఆది | |
విరాట పర్వం | రఘు | ||
రంగ రంగ వైభవంగా | అర్జున్ ప్రసాద్ | ||
అమ్ము | రవి | ||
తగ్గేదే లే | ఈశ్వర్ | ||
రిపీట్ | విక్రమ్ | ||
2023 | వీర సింహ రెడ్డి | శేఖర్ | |
మాయగాడు | రవి | ||
మంత్ ఆఫ్ మధు | మధుసూధన్ రావు | [9] | |
2024 | సత్యభామ | ||
గేమ్ ఛేంజర్ |
సంవత్సరం | పేరు | పాత్ర | గమనికలు |
---|---|---|---|
2007 | పజానియప్ప కల్లూరి | పార్థి | ప్రదీప్ గా ఘనత వహించారు |
2014 | బ్రమ్మన్ | మదనకుమార్ | |
కూట్టం | అభి | ||
శరభం | విక్రమ్ | ||
2015 | శివప్పు | పాండియన్ | |
2020 | పటాస్ | నీలప్పరై "నీలన్" | లోకల్ బాయ్ |
2023 | జిగర్తాండ డబుల్ ఎక్స్ | డీఎస్పీ రత్న కుమార్ | |
2024 | పదకొండు † | TBA |
సంవత్సరం | పేరు | పాత్ర | నెట్వర్క్ | భాష | మూ |
---|---|---|---|---|---|
2021–ప్రస్తుతం | పరంపర | గోపి | డిస్నీ+ హాట్స్టార్ | తెలుగు | |
2024 | ఇన్స్పెక్టర్ రిషి | రిషి | అమెజాన్ ప్రైమ్ వీడియో | తమిళం | [10] |
2024 | స్నేక్స్ అండ్ ల్యాడర్స్ | అమెజాన్ ప్రైమ్ వీడియో | తమిళం |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.