From Wikipedia, the free encyclopedia
పరంపర 2021లో విడుదలైన తెలుగు వెబ్ సిరీస్. ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్‌పై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మించిన ఈ సిరీస్ కు కృష్ణ విజయ్ ఎల్, విశ్వనాథ్ అరిగెల దర్శకత్వం వహించాడు. ఈ సిరీస్ 24 డిసెంబర్ 2021న డిస్నీ+ హాట్‌స్టార్‌లో విడుదలైంది.[1][2][3]
పరంపర | |
---|---|
జానర్ | పోలిటికల్ డ్రామా క్రైమ్ డ్రామా |
రచయిత | హరి యేలేటి |
ఛాయాగ్రహణం | హరి యేలేటి
దుర్గ శంకర్ కేసనకుర్తి వి శ్రీనివాస రావు పెనుబోతు వెంకట్ I ప్రదీప్ కుమార్ రెడ్డి |
దర్శకత్వం |
|
తారాగణం | |
Voices of | హేమచంద్ర |
సంగీతం | నరేష్ కుమారన్ |
దేశం | భారతదేశం |
అసలు భాష | తెలుగు |
సీజన్ల | 1 సంఖ్య |
ఎపిసోడ్ల సంఖ్య | 7 |
ప్రొడక్షన్ | |
ఎగ్జిక్యూటివ్ producers | కిషోర్ కేదారి నాగ నందిని పులి |
ప్రొడ్యూసర్ |
|
ప్రొడక్షన్ స్థానం | భారతదేశం |
ఛాయాగ్రహణం | ఎస్.వి. విశ్వేశ్వర్ |
ఎడిటర్ | తమ్మిరాజు |
నిడివి | 50-59 నిముషాలు |
ప్రొడక్షన్ కంపెనీ | ఆర్కా మీడియా వర్క్స్ |
డిస్ట్రిబ్యూటర్ | స్టార్ ఇండియా |
విడుదల | |
వాస్తవ నెట్వర్క్ | డిస్నీ+ హాట్‌స్టార్ |
ఆడియో ఫార్మాట్ | 5.1 సరౌండ్ సౌండ్ |
వాస్తవ విడుదల | 24 డిసెంబరు 2021 |
No. | Title | Directed by | Written by | Original release date |
---|---|---|---|---|
1 | "ఆరంభం" | కృష్ణ విజయ్ | హరి యేలేటి | డిసెంబరు 24, 2021 |
2 | "మూలం" |
| హరి యేలేటి | డిసెంబరు 24, 2021 |
3 | "విరోధం" | TBA | హరి యేలేటి | డిసెంబరు 24, 2021 |
4 | "వ్యూహం" | TBA | హరి యేలేటి | డిసెంబరు 24, 2021 |
5 | "చతురం" | TBA | హరి యేలేటి | డిసెంబరు 24, 2021 |
6 | "గతం" | TBA | హరి యేలేటి | డిసెంబరు 24, 2021 |
7 | "వలయం" | TBA | హరి యేలేటి | డిసెంబరు 24, 2021 |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.