From Wikipedia, the free encyclopedia
ఉలుబెరియా లోక్సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్సభ నియోజకవర్గాలలో, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని 42 లోక్సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం హౌరా జిల్లా పరిధిలో 07 అసెంబ్లీ స్థానాలతో ఏర్పాటైంది.[1]
దేశం | భారతదేశం |
---|---|
వున్న పరిపాలనా ప్రాంతం | పశ్చిమ బెంగాల్ |
అక్షాంశ రేఖాంశాలు |
నియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా |
---|---|---|---|
176 | ఉలుబెరియా పుర్బా | జనరల్ | హౌరా |
177 | ఉలుబెరియా ఉత్తర | ఎస్సీ | హౌరా |
178 | ఉలుబెరియా దక్షిణ్ | జనరల్ | హౌరా |
179 | శ్యాంపూర్ | జనరల్ | హౌరా |
180 | బగ్నాన్ | జనరల్ | హౌరా |
181 | అమ్టా | జనరల్ | హౌరా |
182 | ఉదయనారాయణపూర్ | జనరల్ | హౌరా |
లోక్ సభ | వ్యవధి | ఎంపీ | పార్టీ |
---|---|---|---|
ప్రథమ | 1952-57 | సత్యబాన్ రాయ్ | కాంగ్రెస్ [2] |
రెండవ | 1957-62 | అరబిందో ఘోషల్ | మార్క్సిస్ట్ ఫార్వర్డ్ బ్లాక్ [3] |
మూడవది | 1962-67 | పూర్ణేందు ఖాన్ | కాంగ్రెస్ [4] |
నాల్గవది | 1967-71 | జెకె మోండల్ | కాంగ్రెస్ [5] |
ఐదవది | 1971-77 | శ్యామప్రసన్న భట్టాచార్య | సి.పి.ఐ. (ఎం) [6] |
ఆరవది | 1977-80 | శ్యామప్రసన్న భట్టాచార్య | సి.పి.ఐ. (ఎం) [7] |
ఏడవ | 1980-84 | హన్నన్ మొల్లా | సి.పి.ఐ. (ఎం) [8] |
ఎనిమిదవది | 1984-89 | హన్నన్ మొల్లా | సి.పి.ఐ. (ఎం) [9] |
తొమ్మిదవ | 1989-91 | హన్నన్ మొల్లా | సి.పి.ఐ. (ఎం) [10] |
పదవ | 1991-96 | హన్నన్ మొల్లా | సి.పి.ఐ. (ఎం) [11] |
పదకొండవ | 1996-98 | హన్నన్ మొల్లా | సి.పి.ఐ. (ఎం) [12] |
పన్నెండవది | 1998-99 | హన్నన్ మొల్లా | సి.పి.ఐ. (ఎం) [13] |
పదమూడవ | 1999-04 | హన్నన్ మొల్లా | సి.పి.ఐ. (ఎం) [14] |
పద్నాలుగో | 2004-09 | హన్నన్ మొల్లా | సి.పి.ఐ. (ఎం) [15] |
పదిహేనవది | 2009-14 | సుల్తాన్ అహ్మద్ | తృణమూల్ కాంగ్రెస్ [16] |
పదహారవ | 2014-2017 | సుల్తాన్ అహ్మద్ | తృణమూల్ కాంగ్రెస్ [17] |
2018-19 | సజ్దా అహ్మద్ | తృణమూల్ కాంగ్రెస్ | |
పదిహేడవది | 2019[18] | సజ్దా అహ్మద్ | తృణమూల్ కాంగ్రెస్ |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.