From Wikipedia, the free encyclopedia
ఉలుబెరియా పుర్బా శాసనసభ నియోజకవర్గం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం హౌరా జిల్లా, ఉలుబెరియా లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి. ఉలుబెరియా పుర్బా నియోజకవర్గం పరిధిలో ఉలుబెరియా మునిసిపాలిటీ, ఉలుబెరియా II కమ్యూనిటీ డెవలప్మెంట్ బ్లాక్‌లోని ఖలీసాని, రఘుదేవ్పూర్ గ్రామ పంచాయతీలు ఉన్నాయి.[1]
ఉలుబెరియా పుర్బా | |
---|---|
శాసనసభ నియోజకవర్గం | |
Coordinates: 22°28′00″N 88°07′00″E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | పశ్చిమ బెంగాల్ |
జిల్లా | హౌరా |
నియోజకవర్గం సంఖ్య | 176 |
రిజర్వేషన్ | జనరల్ |
లోక్‌సభ నియోజకవర్గం | ఉలుబెరియా |
సంవత్సరం | ఎమ్మెల్యే | పార్టీ |
---|---|---|
2011, 2016 | హైదర్ అజీజ్ సఫ్వీ | తృణమూల్ కాంగ్రెస్[2] |
2016 | హైదర్ అజీజ్ సఫ్వీ | తృణమూల్ కాంగ్రెస్[3] |
2019 | ఇద్రీష్ అలీ | తృణమూల్ కాంగ్రెస్ |
2021 | బిదేశ్ రంజన్ బోస్ | తృణమూల్ కాంగ్రెస్[4][5] |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.