అల్లుడు దిద్దిన కాపురం

కృష్ణ దర్శకత్వంలో 1991లో విడుదలైన తెలుగు చలనచిత్రం From Wikipedia, the free encyclopedia

అల్లుడు దిద్దిన కాపురం
Remove ads

అల్లుడు దిద్దిన కాపురం 1991, ఆగస్టు 14న విడుదలైన తెలుగు చలనచిత్రం.[3] పద్మావతి ఫిల్మ్స్ పతాకంపై యు. సూర్యనారాయణ బాబు నిర్మాణ సారథ్యంలో కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కృష్ణ, శోభన, మోహన్‌బాబు, బి.సరోజాదేవి, గొల్లపూడి మారుతీరావు, కాంతారావు, ప్రభాకర రెడ్డి తదితరులు నటించగా, కె. చక్రవర్తి సంగీతం అందించాడు. ఈ చిత్రానికి ప్రతికూల స్పందనలు వచ్చాయి.[4] బాక్సాఫీస్ వద్ద చిత్రం పరాజయం పొందింది.

త్వరిత వాస్తవాలు అల్లుడు దిద్దిన కాపురం, దర్శకత్వం ...
Remove ads

నటవర్గం

సాంకేతికవర్గం

పాటలు

ఈ చిత్రానికి కె. చక్రవర్తి సంగీతం అందించాడు.[5] వేటూరి సుందరరామ్మూర్తి, సిరివెన్నెల సీతారామశాస్త్రి, సి. నారాయణ రెడ్డి పాటలు రాశారు.

మరింత సమాచారం క్రమసంఖ్య, పాటపేరు ...

మూలాలు

Loading content...

ఇతర లంకెలు

Loading content...
Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.

Remove ads