ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇన్‌క్లూజివ్ అలయన్స్ (ఇండియా కూటమి), భారత జాతీయ కాంగ్రెస్ నేతృత్వంలో, భారతదేశంలోని పెద్ద గుడారం కింద ఏర్పడిన రాజకీయ పార్టీల రాజకీయ కూటమి. ఇది 2024 భారత సార్వత్రిక ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ నేతృత్వం లోని అధికార జాతీయ ప్రజాస్వామ్య కూటమిని ఎదుర్కోవడానికి భారతదేశం లోని 41 రాజకీయ పార్టీలతో ఏర్పడిన సమ్మిళిత కూటమి. [1] [2]

సభ్య పార్టీలు

ఇండియా కూటమి భారతదేశంలోని వివిధ రకాల రాజకీయ పార్టీలను కలిగి ఉంది. ఈ కూటమిలోని 41 సభ్య పార్టీలుగా ఉన్న జాబితా దిగువ వివరింపబడింది: [3]

మరింత సమాచారం పార్టీ, నాయకుడు ...
పార్టీ నాయకుడు లోగో / జెండా లోక్‌సభ రాజ్యసభ శాసనసభ శాసన మండలి బేస్
AAP ఆమ్ ఆద్మీ పార్టీ అరవింద్ కేజ్రివాల్
0 10 161   జాతీయ పార్టీ
CPI(M) కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్కిస్టు) సీతారాం ఏచూరి 3 5 81   జాతీయ పార్టీ
INC భారత జాతీయ కాంగ్రెస్ మల్లికార్జున్ ఖర్గే
50 29 614 43 జాతీయ పార్టీ
DMK ద్రవిడ మున్నేట్ర కజగం ఎం. కె. స్టాలిన్
24 10 139   పుదుచ్చేరి, తమిళనాడు
AITC తృణమూల్ కాంగ్రెస్ మమతా బెనర్జీ
23 13 228   పశ్చిమ బెంగాల్, మేఘాలయ
SHS

(UBT)

శివసేన (యుబిటి) ఉద్ధవ్ ఠాక్రే
6 3 17 9 మహారాష్ట్ర
SP సమాజ్ వాదీ పార్టీ అఖిలేష్ యాదవ్ 3 3 112 8 ఉత్తర ప్రదేశ్
NCP

(SP)

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్ చంద్రపవార్) శరద్ పవార్ 3 3 21 3 మహారాష్ట్ర, కేరళ
IUML ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ కె. ఎం. ఖాథర్ మొహిదీన్
3 1 15   కేరళ ,తమిళనాడు
JKNC జమ్మూ & కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ ఫరూక్ అబ్దుల్లా
3       జమ్మూ కాశ్మీర్
CPI కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (సి.పి.ఐ) డి. రాజా
2 2 21 2 కేరళ, తమిళనాడు, మణిపూర్
JMM జార్ఖండ్ ముక్తి మోర్చా
హేమంత్ సోరెన్ 1 2 29   జార్ఖండ్
KEC(M) కేరళ కాంగ్రెస్ (ఎం) జోస్ కె. మణి
1 1 4   కేరళ
VCK విదుతలై చిరుతైగల్ కట్చి తోల్. తిరుమవల్వన్
1   4   తమిళనాడు
RSP రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ మనోజ్ భట్టాచార్య
1       కేరళ
RJD రాష్ట్రీయ జనతా దళ్ లాలూ ప్రసాద్ యాదవ్
  6 81 14 బీహార్, జార్ఖండ్
MDMK మరుమలార్చి ద్రవిడ మున్నేట్ర కజగం వైకో
  1     తమిళనాడు
CPI (ML)L కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్-లెనినిస్ట్) లిబరేషన్ దీపాంకర్ భట్టాచార్య
    13   బీహార్
KEC Kerala Congress పి.జె. జోసెఫ్
    2   కేరళ
PWPI రైతులు, వర్కర్స్ పార్టీ ఆఫ్ ఇండియా జయంత్ ప్రభాకర్ పాటిల్     1 1 మహారాష్ట్ర
AIFB ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్
జి. దేవరాజన్
        పశ్చిమ బెంగాల్
PDP జమ్మూ కాశ్మీర్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ మెహబూబా ముఫ్తీ         జమ్మూ కాశ్మీర్
MMK మణితనేయ మక్కల్ కచ్చి ఎం. హెచ్. జవహిరుల్లా         తమిళనాడు
KMDK కొంగునాడు మక్కల్ దేశియా కట్చి ఇ.ఆర్. ఈశ్వరన్
        తమిళనాడు
RD రైజోర్ దళ్ అఖిల్ గొగోయ్
1 0 0 0 అసోం
AJP అస్సాం జాతీయ పరిషత్ జగదీష్ భుయాన్
0 0 0 0 అసోం
APHLC ఆల్ పార్టీ హిల్ లీడర్స్ కాన్ఫరెన్స్ జి. కథర్ 0 0 0 0 అసోం
AGM అంచలిక్ గణ మోర్చా అజిత్ కుమార్ భుయాన్ 0 0 1 అసోం
VBA వంచిత్ బహుజన్ ఆఘడి
ప్రకాష్ యశ్వంత్ అంబేద్కర్
0 0 0 0 మహారాష్ట్ర
BGPM భారతీయ గూర్ఖా ప్రజాతాంత్రిక్ మోర్చా అనిత్ థాపా 0 0 1 0 పశ్చిమ బెంగాల్
MNM మక్కల్ నీది మయ్యం కమల్ హాసన్ తమిళనాడు
ISF ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ నౌసాద్ సిద్ధిక్ 0 0 1 0 పశ్చిమ బెంగాల్
GFP గోవా ఫార్వర్డ్ పార్టీ విజయ్ సర్దేశాయి గోవా
ZNP జోరామ్ నేషనలిస్ట్ పార్టీ హెచ్. లాల్రిన్మావియా - - - - మిజోరం
MPC మిజోరం పీపుల్స్ కాన్ఫరెన్స్ వనలల్రూట   - - - మిజోరం
MD మహాన్ దళ్ కేశవ్ దేవ్ మౌర్య ఉత్తర ప్రదేశ్
RLP రాష్ట్రీయ లోక్తాంత్రిక్ పార్టీ హనుమాన్ బెనివాల్ 1 రాజస్థాన్
HP హమ్రో పార్టీ అజయ్ ఎడ్వర్డ్స్
PLP పుర్బాంచల్ లోక్ పరిషత్ చరణ్ చంద్ర దేక 0 0 0 0 అసోం
JDA జాతీయ దళ్ అసోం ఎం.జి. హజారికా 0 0 0 0 అసోం
SGP సమాజ్ వాదీ గణరాజ్య పార్టీ కపిల్ పాటిల్ (లోక్‌భారతి) 0 0 0 1 మహారాష్ట్ర
IND స్వతంత్ర రాజకీయ నాయకుడు     1 28 6  
ఇండియా కూటమి (చైర్‌పర్సన్) మల్లికార్జున్ ఖర్గే 122 93 1470 78 I.N.D.I.A
మూసివేయి

మాజీ సభ్యపార్టీలు

మరింత సమాచారం పార్టీ, స్వ రాష్ట్రం ...
పార్టీ స్వ రాష్ట్రం ఉపసంహరణ సంవత్సరం మూలాలు
AD(K) ఉత్తర ప్రదేశ్ 2024 [4]
RLD ఉత్తర ప్రదేశ్ 2024 [5][6]
JD(U) బీహార్ 2024 [7][8]
NCP మహారాష్ట్ర 2023 [9][10]
మూసివేయి

మూలాలు

వెలుపలి లంకెలు

Wikiwand in your browser!

Seamless Wikipedia browsing. On steroids.

Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.

Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.