ఫరూక్ అబ్దుల్లా

From Wikipedia, the free encyclopedia

ఫరూక్ అబ్దుల్లా

ఫరూక్ అబ్దుల్లా (1927 అక్టోబరు 21) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. అతను మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ శాఖ మంత్రిగా, మూడుసార్లు జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రిగా పని చేశాడు.

త్వరిత వాస్తవాలు ముందు, నియోజకవర్గం ...
ఫరూక్ అబ్దుల్లా
Thumb


పీపుల్స్ అలయన్స్ ఫర్ గుప్కర్ డిక్లరేషన్ చైర్మన్
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
20 అక్టోబర్ 2020
ముందు నూతనంగా ఏర్పాటైంది

లోక్‌సభ సభ్యుడు
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
16 ఏప్రిల్ 2017
ముందు తారిఖ్ హమీద్ కర్రా
నియోజకవర్గం శ్రీనగర్
పదవీ కాలం
13 మే 2009  12 మే 2014
ముందు ఒమర్ అబ్దుల్లా
తరువాత తారిఖ్ హమీద్ కర్రా
నియోజకవర్గం శ్రీనగర్
పదవీ కాలం
6 జనవరి 1980  5 జనవరి 1983
ముందు బేగం అక్బర్ జెహాన్ అబ్దుల్లా
తరువాత అబ్దుల్ రషీద్ కబులి
నియోజకవర్గం శ్రీనగర్

పదవీ కాలం
9 అక్టోబర్ 1996  18 అక్టోబర్ 2002
గవర్నరు కె. వి. కృష్ణారావు
గిరీష్ చంద్ర సక్సేనా
ముందు రాష్ట్రపతి పాలన
తరువాత ముఫ్తీ మహమ్మద్ సయ్యద్
పదవీ కాలం
7 నవంబర్ 1986  18 జనవరి 1990
గవర్నరు జగ్మోహన్ మల్హోత్రా
కె. వి. కృష్ణారావు
ముందు రాష్ట్రపతి పాలన
తరువాత రాష్ట్రపతి పాలన
పదవీ కాలం
8 సెప్టెంబర్ 1982  2 జులై 1984
గవర్నరు బ్రాజ్ కుమార్ నెహ్రు
జగ్మోహన్ మల్హోత్రా
ముందు షేక్ అబ్దుల్లా
తరువాత గులాం మొహమ్మద్ షా

న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ శాఖ మంత్రి
పదవీ కాలం
28 మే 2009  26 మే 2014
అధ్యక్షుడు ప్రతిభా పాటిల్
ప్రణబ్ ముఖర్జీ
ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్
ముందు విలాస్ ముత్తెంవార్
తరువాత పీయూష్ గోయెల్

జమ్మూ & కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు
పదవీ కాలం
1981 - 2002
ముందు షేక్ అబ్దుల్లా
తరువాత ఒమర్ అబ్దుల్లా
పదవీ కాలం
2009 -
Vice President(s) ఒమర్ అబ్దుల్లా
ముందు ఒమర్ అబ్దుల్లా

వ్యక్తిగత వివరాలు

జననం (1937-10-21) 21 అక్టోబరు 1937 (age 87)[1]
శ్రీనగర్, జమ్మూ కాశ్మీర్
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ జమ్మూ & కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్
జీవిత భాగస్వామి మోలీ అబ్దుల్లా[2]
సంతానం
నివాసం గుప్‌కార్ రోడ్, శ్రీనగర్, జ‌మ్మూ & కాశ్మీర్‌
మూసివేయి

బాల్యం

ఫరూక్ అబ్దుల్లా 1937 అక్టోబరు 21న జన్మించాడు. అతను పాఠ‌శాల విద్యను త్యాండేల్ బిస్కోయ్ పూర్తి చేసి ఆ త‌ర్వాత జైపూర్‌లోని ఎస్ఎమ్ఎస్ వైద్య క‌ళాశాల నుంచి ఎమ్‌బీబీఎస్ ప‌ట్టాను అందుకున్నాడు.

రాజకీయ జీవితం

ఫరూక్ అబ్దుల్లా 1980లో జరిగిన లోక్‌స‌భ ఎన్నిక‌ల‌లో గెలిచి ఎంపీగా త‌న రాజ‌కీయ జీవితాన్ని ప్రారంభించి త‌న తండ్రి షేక్ అబ్దుల్లా మ‌ర‌ణానంత‌రం 1983లో జ‌మ్మూ కాశ్మీర్‌కి ముఖ్య‌మంత్రిగా భాద్యతలు చేపట్టాడు.

ఇవికూడా చూడండి

మూలాలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.