ఒమర్ అబ్దుల్లా

From Wikipedia, the free encyclopedia

ఒమర్ అబ్దుల్లా

ఒమర్ అబ్దుల్లా భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. అతను అటల్ బిహారీ వాజపేయి మంత్రివర్గంలో విదేశాంగ శాఖ సహాయ మంత్రిగా, 2009 జనవరి 5 నుండి 2015 జనవరి 8 వరకు జమ్మూ కాశ్మీరు 8వ ముఖ్యమంత్రిగా పని చేశాడు.

త్వరిత వాస్తవాలు గవర్నరు, ముందు ...
ఒమర్ అబ్దుల్లా
ఒమర్ అబ్దుల్లా


పదవీ కాలం
5 జనవరి 2009  8 జనవరి 2015
గవర్నరు నారిందర్ నాథ్ వోహ్రా
ముందు రాష్ట్రపతి పాలన
తరువాత రాష్ట్రపతి పాలన

ఎమ్మెల్యే
పదవీ కాలం
2009  2014
ముందు ఖ్యాజి మొహమ్మద్ అఫ్జాల్
తరువాత ఇస్ప్యాక్ అహ్మద్ షేక్
నియోజకవర్గం గందేర్బల్

విదేశాంగ శాఖ సహాయ మంత్రి
పదవీ కాలం
23 జులై 2001  23 డిసెంబర్ 2002
అధ్యక్షుడు
ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజపేయి
ముందు కృష్ణంరాజు
తరువాత దిగ్విజయ్ సింగ్

లోక్‌సభ సభ్యుడు
పదవీ కాలం
10 మార్చ్ 1998  18 మే 2009
ముందు గులాం మొహమ్మద్ మీర్ మగామి
తరువాత ఫరూక్ అబ్దుల్లా
నియోజకవర్గం శ్రీనగర్

వ్యక్తిగత వివరాలు

జననం (1968-03-10) 10 మార్చి 1968 (age 56)
రోచ్ఫోర్డ్, ఎస్సెక్స్, ఇంగ్లాండు
రాజకీయ పార్టీ జమ్మూ & కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్
తల్లిదండ్రులు ఫరూక్ అబ్దుల్లా (తండ్రి)
మోలీ అబ్దుల్లా (తల్లి)
జీవిత భాగస్వామి
పాయల్ నాథ్
(m. 1994; sep. invalid year)
[1][2][3]
బంధువులు సచిన్ పైలట్ (బావ)
సంతానం 2
నివాసం 40, గుప్‌కార్ రోడ్, శ్రీనగర్, జ‌మ్మూ & కాశ్మీర్‌
పూర్వ విద్యార్థి Burn Hall School, Sydenham College, University of Mumbai University of Strathclyde
మూసివేయి

మూలాలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.