అర్థ్
మహేష్ భట్ దర్శకత్వంలో 1982లో విడుదలైన హిందీ సినిమా. / From Wikipedia, the free encyclopedia
అర్థ్, 1982లో విడుదలైన హిందీ సినిమా. మహేష్ భట్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో షబానా అజ్మీ, కుల్ భూషణ్ ఖర్బందా, స్మితా పాటిల్, రాజ్ కిరణ్, రోహిణీ హట్టంగడి తదితరులు నటించారు.[1] గజల్ ద్వయం, జగ్జీత్ సింగ్ - చిత్ర సింగ్ సంగీతాన్ని సమకూర్చారు.
త్వరిత వాస్తవాలు అర్థ్, దర్శకత్వం ...
అర్థ్ | |
---|---|
దర్శకత్వం | మహేష్ భట్ |
రచన | మహేష్ భట్ |
స్క్రీన్ ప్లే | మహేష్ భట్ సుజిత్ సేన్ |
కథ | మహేష్ భట్ |
నిర్మాత | కుల్జిత్ పాల్ |
తారాగణం | షబానా అజ్మీ కుల్ భూషణ్ ఖర్బందా స్మితా పాటిల్ రాజ్ కిరణ్ రోహిణీ హట్టంగడి |
ఛాయాగ్రహణం | ప్రవీణ్ భట్ |
కూర్పు | కేశవ్ హిరణి |
సంగీతం | జగ్జీత్ సింగ్ చిత్ర సింగ్ |
విడుదల తేదీ | 1982 |
సినిమా నిడివి | 138 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | హిందీ |
బడ్జెట్ | ₹1 కోటి |
బాక్సాఫీసు | ₹2 కోట్లు |
మూసివేయి
పర్వీన్ బాబితో తన సంబంధం గురించి మహేష్ భట్ రాసిన సెమీ ఆటోబయోగ్రాఫికల్ సినిమా ఇది.[2] ఇండియా టైమ్స్ మూవీస్ సంకలనం చేసిన 25 తప్పక చూడాల్సిన బాలీవుడ్ సినిమాలలో ఈ సినిమా కూడా ఒకటి.[3] ఈ సినిమాను బాలు మహేంద్ర 1993లో మరుపాదియుమ్ పేరుతో తమిళంలో రీమేక్ చేశాడు. 2017లో పాకిస్తానీ నటుడు, దర్శకుడు షాన్ షాహిద్ అర్థ్ 2 సినిమాను విడుదల చేసాడు.