![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/9/90/Jagjit_Singh_%2528Ghazal_Maestro%2529.jpg/640px-Jagjit_Singh_%2528Ghazal_Maestro%2529.jpg&w=640&q=50)
జగ్జీత్ సింగ్
భారతీయ గజల్ గాయకుడు.. / From Wikipedia, the free encyclopedia
జగ్జీత్ సింగ్ (ఆంగ్లం : Jagjit Singh) (పంజాబీ : ਜਗਜੀਤ ਸਿੰਘ, హిందీ : जगजीत सिंह, ఉర్దూ : جگجیت سنگھ ) (ఫిబ్రవరి 8, 1941 - అక్టోబరు 10, 2011) ఒక ప్రఖ్యాతిగాంచిన భారతీయ గజల్ గాయకుడు. ఇతను హిందీ, ఉర్దూ, పంజాబీ, బెంగాలీ, గుజరాతీ, నేపాలీ భాషలలో పాడాడు.
ఈ వ్యాసాన్ని పూర్తిగా అనువదించి, తరువాత ఈ మూసను తీసివేయండి. అనువాదం చేయాల్సిన వ్యాస భాగం ఒకవేళ ప్రధాన పేరుబరిలో వున్నట్లయితే పాఠ్యం సవరించు నొక్కినప్పుడు కనబడవచ్చు. అనువాదం పూర్తయినంతవరకు ఎర్రలింకులు లేకుండా చూడాలంటే ప్రస్తుత ఆంగ్ల కూర్పుని, భాషల లింకుల ద్వారా చూడండి(అనువాదకులకు వనరులు) |
త్వరిత వాస్తవాలు జగ్జీత్ సింగ్, వ్యక్తిగత సమాచారం ...
జగ్జీత్ సింగ్ | |
---|---|
![]() జగ్జీత్ సింగ్ | |
వ్యక్తిగత సమాచారం | |
జననం | (1941-02-08) 1941 ఫిబ్రవరి 8 (వయసు 83) శ్రీ గంగాధర్, రాజస్థాన్, భారత్ |
మరణం | 2011 అక్టోబరు 10(2011-10-10) (వయసు 70) |
సంగీత రీతి | గజల్ |
వృత్తి | కంపోజర్, గాయకుడు |
క్రియాశీలక సంవత్సరాలు | 1966–2011 |
మూసివేయి
ఇతను ఒక బ్రాండుగానూ పనిచేశాడు. చిత్రంలో గల కుర్తా స్వయంగా ఇతనే డిజైన్ చేశాడు.