రోహిణీ హట్టంగడి
సినీ నటి / From Wikipedia, the free encyclopedia
రోహిణీ హట్టంగడి ప్రముఖ భారతీయ నటి. ఈమె పలు భారతీయ భాషల చిత్రాలలో, టెలివిజన్ కార్యక్రమాలలో ప్రాధాన్యాతా పాత్రలను పోషించి మంచి నటిగా గుర్తింపు పొందినది. గాంధీ సినిమాలో పోషించిన కస్తూర్బా పాత్ర ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది.
రోహిణి పేరుతో ఇతర వ్యాసాలున్నాయి. వాటి లింకుల కోసం రోహిణి (అయోమయ నివృత్తి) చూడండి. |