హనుమాన్ జంక్షన్ (సినిమా)
From Wikipedia, the free encyclopedia
హనుమాన్ జంక్షన్ ఎం. రాజా దర్శకత్వంలో 2001 లో విడుదలైన తెలుగు చిత్రం.[2] ఇందులో అర్జున్, జగపతి బాబు, స్నేహ, లయ ప్రధాన పాత్రల్లో నటించారు.
త్వరిత వాస్తవాలు హనుమాన్ జంక్షన్, దర్శకత్వం ...
హనుమాన్ జంక్షన్ | |
---|---|
![]() | |
దర్శకత్వం | ఎం. రాజా |
రచన | తోటపల్లి మధు (మాటలు) ఎం. రాజా, మరుధూరి రాజా చిత్రానువాదం |
నిర్మాత | ఎం. వి. లక్ష్మి |
తారాగణం | అర్జున్, జగపతి బాబు, తొట్టెంపూడి వేణు, లయ (నటి), స్నేహ |
ఛాయాగ్రహణం | రాంప్రసాద్ |
కూర్పు | ఎం. బాబ్జీ, ఎడిటర్ మోహన్ (పర్యవేక్షణ) |
సంగీతం | సురేష్ పీటర్స్ |
నిర్మాణ సంస్థ | ఎం. ఎల్. మూవీ ఆర్ట్స్ |
విడుదల తేదీ | డిసెంబరు 21, 2001 (2001-12-21)[1] |
భాష | తెలుగు |
మూసివేయి