జగపతి బాబు
సినీ నటుడు / From Wikipedia, the free encyclopedia
జగపతి బాబుగా పేరొందిన వీరమాచనేని జగపతి చౌదరి తెలుగు సినిమా నటుడు. తెలుగు సినీ నిర్మాత, దర్శకుడు అయిన వి.బి.రాజేంద్రప్రసాద్ కుమారుడు. దాదాపు 100 చిత్రాలలో నటించి ఏడు నంది పురస్కారాలను అందుకున్నారు. కుటుంబ కథా చిత్రాలలో ఎక్కువగా నటించాడు. కుటుంబ కథా చిత్రాల్లో ఎక్కువగా పేరు గాంచినా కొన్ని సినిమాలతో ప్రయోగాలు కూడా చేశాడు. ఉదాహరణకు గాయం, అంతఃపురం, ప్రవరాఖ్యుడు, లెజెండ్, రంగస్థలం, శ్రీమంతుడు లాంటి సినిమాల్లో అతను పోషించిన పాత్రలు.
త్వరిత వాస్తవాలు జగపతి బాబు, జననం ...
జగపతి బాబు | |
---|---|
![]() 2013 లో 60వ దక్షిణాది ఫిల్ం ఫేర్ పురస్కారాల వేడుకల్లో జగపతి బాబు | |
జననం | వీరమాచనేని జగపతి బాబు (1962-02-12) 1962 ఫిబ్రవరి 12 (వయసు 62) |
ఎత్తు | 5 అ. 11 అం. |
తల్లిదండ్రులు | వి. బి. రాజేంద్రప్రసాద్ |
మూసివేయి