![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/te/thumb/1/15/Laya_Actress.jpg/640px-Laya_Actress.jpg&w=640&q=50)
లయ (నటి)
నటి, నృత్య కళాకారిణి / From Wikipedia, the free encyclopedia
లయ తెలుగు సినిమా నటీమణి. కుటుంబ చిత్రాల కథానాయకిగా పేరుతెచ్చుకున్న ఈవిడ జాతీయ స్థాయి చదరంగం క్రీడాకారిణి కూడా.[1]
త్వరిత వాస్తవాలు
లయ | |
![]() సినీ నటి లయ చిత్రము | |
జన్మ నామం | లయ |
జననం | (1981-08-15) 1981 ఆగస్టు 15 (వయసు 42) విజయవాడ, కృష్ణా జిల్లా |
ప్రముఖ పాత్రలు | భద్రం కొడుకో స్వయంవరం ప్రేమించు |
మూసివేయి