తెలంగాణ, రంగారెడ్డి జిల్లా లోని మండలం From Wikipedia, the free encyclopedia
శంషాబాద్ మండలం, తెలంగాణ రాష్ట్రములోని రంగారెడ్డి జిల్లాకు చెందిన మండలం.[1] 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఈ మండలం ఇదే జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం రాజేంద్రనగర్ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది. ఈ మండలంలో 43 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో 3 నిర్జన గ్రామాలు.
శంషాబాద్ మండలం | |
— మండలం — | |
తెలంగాణ పటంలో రంగారెడ్డి జిల్లా, శంషాబాద్ మండలం స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 17.2603°N 78.3969°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | రంగారెడ్డి జిల్లా |
మండల కేంద్రం | శంషాబాద్ |
గ్రామాలు | 38 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2011) | |
- మొత్తం | 87,837 |
- పురుషులు | 45,201 |
- స్త్రీలు | 42,636 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 53.99% |
- పురుషులు | 64.88% |
- స్త్రీలు | 42.16% |
పిన్కోడ్ | {{{pincode}}} |
2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 196 చ.కి.మీ. కాగా, జనాభా 87,837. జనాభాలో పురుషులు 45,201 కాగా, స్త్రీల సంఖ్య 42,636. మండలంలో 19,660 గృహాలున్నాయి.[3]
గమనిక:నిర్జన గ్రామాలు మూడు పరిగణించబడలేదు
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.