వాడుకరి:Pranayraj1985
From Wikipedia, the free encyclopedia
![Thumb image](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/8/80/Telugu_Wikipedian_Pranayraj.jpg/640px-Telugu_Wikipedian_Pranayraj.jpg)
- నా పేరు ప్రణయ్‌రాజ్ వంగరి. నాది యాదాద్రి భువనగిరి జిల్లా, మోత్కూర్ గ్రామం. నా విద్యాభ్యాసం మోత్కూర్ మరియూ భువనగిరిలో జరిగింది. హైదరాబాదులోని తెలుగు విశ్వవిద్యాలయంలో తెలుగులో ప్రపంచ నాటక సాహిత్య అనువాదాలు - ఒక పరిశీలన అనే అంశంపై ఎం.ఫిల్ (థియేటర్ ఆర్ట్స్) చేస్తున్నాను. ప్రస్తుతం హైదరాబాదు విశ్వవిద్యాలయము వారి థియేటర్ ఔట్రీచ్ యూనిట్ (టి.ఓ.యు)లో ప్రాజెక్ట్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నాను.