వకీల్ సాబ్
From Wikipedia, the free encyclopedia
వకీల్ సాబ్ 2021 లో పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన తెలుగు చిత్రం . శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్, బే వ్యూ ప్రాజెక్ట్స్ పై దిల్రాజు, శిరీష్ నిర్మించిన ఈ చిత్రానికి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం బాలీవుడ్లో అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో విడుదలైన 'పింక్' సినిమా రీమేక్. ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలను హైదరాబాద్ మెట్రోలో కూడా చిత్రీకరించారు.[2][3] ఈ చిత్రం ఏప్రిల్ 9న 2021న విడుదలైంది.[4]
త్వరిత వాస్తవాలు వకీల్ సాబ్, దర్శకత్వం ...
వకీల్ సాబ్ | |
---|---|
![]() థియేట్రికల్ రిలీజ్ పోస్టర్ | |
దర్శకత్వం | వేణు శ్రీరామ్ |
రచన | వేణు శ్రీరామ్ |
దీనిపై ఆధారితం | పింక్ అనిరుద్ధ రాయ్ చౌధురి సూజిత్ సిరికార్ |
నిర్మాత | దిల్ రాజు, శిరీష్ |
తారాగణం |
|
ఛాయాగ్రహణం | పి.ఎస్.వినోద్ |
కూర్పు | ప్రవీణ్ పూడి |
సంగీతం | |
నిర్మాణ సంస్థలు | శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ బే వ్యూ ప్రాజెక్ట్స్ |
విడుదల తేదీ | 9 ఏప్రిల్ 2021 (2021-04-09) |
సినిమా నిడివి | 156 నిమిషాలు[1] |
దేశం | భారత దేశం |
భాష | తెలుగు |
బాక్సాఫీసు | 160 కోట్లు |
మూసివేయి