రోహిత్ శర్మ
భారత క్రికెటర్ / From Wikipedia, the free encyclopedia
రోహిత్ శర్మ, ప్రముఖ భారతీయ క్రికెట్ ఆటగాడు. ఇతను భారత T20, వన్డే జట్టుకి ప్రాతినిధ్యం వహించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ముంబై ఇండియన్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. టీమిండియా జట్టు కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన రోహిత్ శర్మ మూడు ఫార్మాట్లలో ఆడి తొలి సిరీస్ల్లోనే ప్రత్యర్థి జట్టును క్లీన్ స్వీప్ చేసిన కెప్టెన్గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.[1]
త్వరిత వాస్తవాలు వ్యక్తిగత సమాచారం, పూర్తి పేరు ...
![]() డిసెంబరు 2015లో శర్మ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | రోహిత్ గురునాథ్ శర్మ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | (1987-04-30) 1987 ఏప్రిల్ 30 (వయసు 37) నాగ్పూర్, మహారాష్ట్ర, భారతదేశం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ఎత్తు | 1.70 మీ. (5 అ. 7 అం.) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి వాటం ఆఫ్ బ్రేక్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | Opening బ్యాటరు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 280) | 2013 నవంబరు 6 - వెస్టిండీస్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 2022 మార్చి 12 - శ్రీలంక తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్డే (క్యాప్ 168) | 2007 జూన్ 23 - ఐర్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్డే | 2022 ఫిబ్రవరి 11 - వెస్టిండీస్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
వన్డేల్లో చొక్కా సంఖ్య. | 45 | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి T20I (క్యాప్ 17) | 2007 సెప్టెంబరు 19 - ఇంగ్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి T20I | 2022 ఫిబ్రవరి 27 - శ్రీలంక తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
T20Iల్లో చొక్కా సంఖ్య. | 45 | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2006/07–present | ముంబై | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2008–2010 | Deccan Chargers (స్క్వాడ్ నం. 45) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2011–present | ముంబై ఇండియన్స్ (స్క్వాడ్ నం. 45) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: ESPNcricinfo, మార్చి 12 2022 |
మూసివేయి
2023 ఫిబ్రవరిలో నాగ్పూర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో సెంచరీ సాధించడం ద్వారా రోహిత్ శర్మ కెప్టెన్ గా టెస్ట్, వన్డే, టీ20 మూడు ఫార్మాట్లలో సెంచరీ చేసిన ఏకైక ఇండియన్ కెప్టెన్ గా రోహిత్ శర్మ నిలిచాడు. కాగా ఇప్పటి వరకు ఈ ఘనత సాధించిన వారిలో శ్రీలంక మాజీ కెప్టెన్ తిలకరత్నే దిల్షాన్, దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ డుప్లెసిస్, పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ ఉన్నారు.[2]
![Thumb image](http://upload.wikimedia.org/wikipedia/te/thumb/3/32/Rohit_and_Virat_With_T20WorldCup_2024.jpg/640px-Rohit_and_Virat_With_T20WorldCup_2024.jpg)