మొహమ్మద్ కైఫ్
From Wikipedia, the free encyclopedia
మహమ్మద్ కైఫ్ (జననం 1980 డిసెంబరు 1) మాజీ భారత క్రికెట్ ఆటగాడు. భారత్ తరపున టెస్టులు, ODIలు ఆడాడు.[1] అండర్-19 స్థాయిలో అతను చూపిన ప్రదర్శనల బలంతో జాతీయ జట్టు లోకి వచ్చాడు. అక్కడ అతను 2000లో అండర్-19 ప్రపంచ కప్‌లో భారత జాతీయ అండర్-19 క్రికెట్ జట్టుకు నాయకత్వం వహించి విజయం సాధించాడు. కైఫ్ 2002 ICC ఛాంపియన్స్ ట్రోఫీ ఉమ్మడి విజేతలలో ఒకటైన భారత జట్టులో సభ్యుడు. 2003 క్రికెట్ ప్రపంచ కప్‌లో రన్నరప్‌గా నిలిచిన భారత జట్టులో సభ్యుడు.
త్వరిత వాస్తవాలు వ్యక్తిగత సమాచారం, పుట్టిన తేదీ ...
వ్యక్తిగత సమాచారం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పుట్టిన తేదీ | (1980-12-01) 1980 డిసెంబరు 1 (వయసు 43) అలహాబాద్, ఉత్తర ప్రదేశ్ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ఎత్తు | 5 అ. 11 అం. (1.80 మీ.) | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి వాటం ఆఫ్ స్పిన్ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | ఆల్ రౌండరు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 228) | 2000 మార్చి 2 - దక్షిణాఫ్రికా తో | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 2006 జూన్ 30 - వెస్టిండీస్ తో | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్డే (క్యాప్ 142) | 2002 జనవరి 28 - ఇంగ్లాండు తో | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్డే | 2006 నవంబరు 29 - దక్షిణాఫ్రికా తో | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
వన్డేల్లో చొక్కా సంఖ్య. | 11 | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
1998–2014 | ఉత్తర ప్రదేశ్ క్రికెట్ జట్టు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2014–2016 | ఆంధ్ర క్రికెట్ జట్టు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2008–2009 | రాజస్తాన్ రాయల్స్ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2010 | కింగ్స్ XI పంజాబ్ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2011–2013 | రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2016–2018 | ఛత్తీస్‌గఢ్ క్రికెట్ జట్టు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: CricInfo, 2023 3 April |
మూసివేయి
కైఫ్ 2018 జూలై 13 న క్రికెట్లోని అన్ని ఫార్మాట్ల నుండి రిటైర్ అయ్యాడు.[2]