ఇంగ్లాండ్ పురుషుల క్రికెట్ జట్టు అంతర్జాతీయ క్రికెట్లో ఇంగ్లాండ్, వేల్స్‌లకు ప్రాతినిధ్యం వహిస్తుంది. 1997 నుండి దీన్ని ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డ్ (ECB) పాలిస్తోంది. అంతకు మునుపు,1903 నుండి మేరీల్‌బోన్ క్రికెట్ క్లబ్ (MCC) పాలనలో ఉండేది. వ్యవస్థాపక దేశంగా ఇంగ్లాండుకు, అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్లో (ICC) టెస్ట్, వన్ డే ఇంటర్నేషనల్ (వన్డే), ట్వంటీ 20 ఇంటర్నేషనల్ (టి20) హోదాలతో పూర్తి సభ్యత్వం ఉంది. 1990 ల వరకు, స్కాట్లాండ్, ఐర్లాండ్ దేశాలు ICC లో సభ్యులు కానందున ఆ దేశాల ఆటగాళ్ళు కూడా ఇంగ్లండ్ తరపున ఆడేవారు.
త్వరిత వాస్తవాలు అసోసియేషన్, వ్యక్తిగత సమాచారం ...
ఇంగ్లండ్దస్త్రం:England cricket team logo.svg |
అసోసియేషన్ | ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు |
---|
|
టెస్టు కెప్టెన్ | బెన్ స్టోక్స్ |
---|
ఒన్ డే కెప్టెన్ | జోస్ బట్లర్ |
---|
Tట్వంటీ I కెప్టెన్ | జోస్ బట్లర్ |
---|
కోచ్ | టెస్ట్ - బ్రెండన్ మెక్‌కలమ్ ODI - మాథ్యూ మోట్ T20I - మాథ్యూ మోట్ |
---|
|
టెస్టు హోదా పొందినది | 1877 |
---|
|
ICC హోదా | పూర్తి సభ్యత్వం (1909) |
---|
ICC ప్రాంతం | యూరోప్ |
---|
ఐసిసి ర్యాంకులు |
ప్రస్తుత[1] |
అత్యుత్తమ |
---|
టెస్టులు |
3వ |
1వ (1 జూన్ 1955) |
---|
వన్డే |
6వ |
1వ (1 జనవరి 1981) |
---|
టి20ఐ |
2వ |
1వ (24 అక్టోబర్ 2011) |
---|
|
|
మొదటి టెస్టు | v. ఆస్ట్రేలియా మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్, మెల్బోర్న్ వద్ద ; 15–19 మార్చి 1877 |
---|
చివరి టెస్టు | v. ఆస్ట్రేలియా ది ఓవల్, లండన్ వద్ద; 27–31 జూలై 2023 |
---|
టెస్టులు |
ఆడినవి |
గెలిచినవి/ఓడినవి |
---|
మొత్తం[2] |
1,066 |
391/320 (355 డ్రాలు) |
---|
ఈ ఏడు[3] |
8 |
4/3 (1 డ్రా) |
---|
|
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ లో పోటీ | 2 (first in 2019–2021) |
---|
అత్యుత్తమ ఫలితం | నాల్గవ స్థానం (2019–2021 & 2021-2023) |
---|
|
తొలి వన్డే | v. ఆస్ట్రేలియా మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్, మెల్బోర్న్వద్ద; 5 జనవరి 1971 |
---|
చివరి వన్డే | v. పాకిస్తాన్ ఈడెన్ గార్డెన్స్, కోల్‌కతా వద్ద; 11 నవంబర్ 2023 |
---|
వన్డేలు |
ఆడినవి |
గెలిచినవి/ఓడినవి |
---|
మొత్తం[4] |
794 |
399/355 (9 టైలు, 31 ఫలితం తేలలేదు ) |
---|
ఈ ఏడు[5] |
21 |
10/10 (0 టైలు, 1 ఫలితం తేలలేదు ) |
---|
|
పాల్గొన్న ప్రపంచ కప్‌లు | 13 (first in 1975) |
---|
అత్యుత్తమ ఫలితం | ఛాంపియన్స్ (2019) |
---|
|
తొలి టి20ఐ | v. ఆస్ట్రేలియా ఏజియాస్ బౌల్, సౌతాంప్టన్ వద్ద; 13 జూన్ 2005 |
---|
చివరి టి20ఐ | v. న్యూజీలాండ్ ట్రెంట్ బ్రిడ్జ్, నాటింగ్‌హామ్ వద్ద; 5 సెప్టెంబర్ 2023 |
---|
టి20ఐలు |
ఆడినవి |
గెలిచినవి/ఓడినవి |
---|
మొత్తం[6] |
177 |
92/77 (2 టైలు, 6 ఫలితం తేలలేదు ) |
---|
ఈ ఏడు[7] |
7 |
2/5 (0 టైలు, 0 ఫలితం తేలలేదు ) |
---|
|
ఐసిసి టి20 ప్రపంచ కప్ లో పోటీ | 8 (first in 2007) |
---|
అత్యుత్తమ ఫలితం | ఛాంపియన్స్ (2010, 2022) |
---|
|
|
|
As of 11 November 2023 |
మూసివేయి
ఇంగ్లండ్, ఆస్ట్రేలియాలు ప్రపంచపు మొట్టమొదటి టెస్ట్ మ్యాచ్ ఆడిన జట్లు (1877 మార్చి 15-19). దక్షిణాఫ్రికాతో కలిసి, ఈ రెండు దేశాలు 1909 జూన్ 15 న ఇంపీరియల్ క్రికెట్ కాన్ఫరెన్స్‌ను (నేటి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్‌కు పూర్వజ సంస్థ) ఏర్పాటు చేశాయి. 1971 జనవరి 5 న మొదటి వన్డే ఆడింది కూడా ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాలే. ఇంగ్లాండ్ తన మొదటి టి2005 ని 20 జూన్ 13 న ఆస్ట్రేలియాతో ఆడింది.