![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/c/c0/Assamese_Muga_With_Japi.jpg/640px-Assamese_Muga_With_Japi.jpg&w=640&q=50)
ముగా పట్టు
From Wikipedia, the free encyclopedia
ముగా పట్టు భౌగోళికంగా భారతదేశంలో అస్సాం రాష్ట్రానికి చెందిన [1] ఒక రకం అడవి పట్టు. పట్టు ఒక సహజ "బంగారు పసుపు" రంగు ఉంటుంది,[2] దాని మన్నిక, నిగనిగలాడే నిర్మాణం వలన దీనిని తెలుసుకోవచ్చును. దీనిని ఇంతకు ముందు రాయల్టీ ఉపయోగం కోసం కేటాయించారు.[3] ముగ పట్టు, ఇతర అస్సాం పట్టు వంటి వాటిలో వాడినట్లే ఇది కూడా చీరలు, శాలువాలు వంటి ఉత్పత్తులలో వాడతారు.[4]
త్వరిత వాస్తవాలు ఈ వ్యాసంభౌగోళిక గుర్తింపు (GI) జాబితాలో భాగం, ముగ పట్టు ...
![]() |
ఈ వ్యాసం భౌగోళిక గుర్తింపు (GI) జాబితాలో భాగం | ||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
|
మూసివేయి