From Wikipedia, the free encyclopedia
బదౌన్ లోక్సభ నియోజకవర్గం' భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని 80 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి.[1][2]
స్థాపన లేదా సృజన తేదీ | 1952 |
---|---|
దేశం | భారతదేశం |
వున్న పరిపాలనా ప్రాంతం | ఉత్తరప్రదేశ్ |
అక్షాంశ రేఖాంశాలు |
సంవత్సరం | సభ్యుడు | పార్టీ | |
---|---|---|---|
1952 | బదన్ సింగ్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
1957 | రఘుబీర్ సహాయ్ | ||
1962 | ఓంకర్ సింగ్ | భారతీయ జనసంఘ్ | |
1967 | |||
1971 | కరణ్ సింగ్ యాదవ్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
1977 | ఓంకర్ సింగ్ | జనతా పార్టీ | |
1980 | మహ్మద్ అస్రార్ అహ్మద్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
1984 | సలీమ్ ఇక్బాల్ షేర్వాణి | ||
1989 | శరద్ యాదవ్ | జనతాదళ్ | |
1991 | స్వామి చిన్మయానంద | భారతీయ జనతా పార్టీ | |
1996 | సలీమ్ ఇక్బాల్ షేర్వాణి | సమాజ్ వాదీ పార్టీ | |
1998 | |||
1999 | |||
2004 | |||
2009 | ధర్మేంద్ర యాదవ్ | ||
2014 | |||
2019 [3] | సంఘమిత్ర మౌర్య | భారతీయ జనతా పార్టీ | |
2024[4] | ఆదిత్య యాదవ్ | సమాజ్ వాదీ పార్టీ |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.