ఫిరోజ్ ఇరానీ
గుజరాత్ కు చెందిన సినిమా నటుడు, నిర్మాత, దర్శకుడు, రచయిత / From Wikipedia, the free encyclopedia
ఫిరోజ్ ఇరానీ[1] గుజరాత్ కు చెందిన సినిమా నటుడు, నిర్మాత, దర్శకుడు, రచయిత. హిందీ, గుజరాతీ సినిమాలలో సినిమాలు తీశాడు.
త్వరిత వాస్తవాలు ఫిరోజ్ ఇరానీ, జననం ...
ఫిరోజ్ ఇరానీ | |
---|---|
జననం | (1945-03-13) 1945 మార్చి 13 (వయసు 79) |
వృత్తి | నటుడు, నిర్మాత, దర్శకుడు, రచయిత |
క్రియాశీల సంవత్సరాలు | 1970–ప్రస్తుతం |
పిల్లలు | అభిషేక్ ఇరానీ |
బంధువులు | 3 సోదరీమణులు & 4 సోదరులు ఇంద్ర కుమార్ (సోదరుడు) అరుణా ఇరానీ (సోదరి) ఆది ఇరానీ (సోదరుడు) కుకు కోహ్లీ (బావమరిది) < br> బిందు (కజిన్) శ్వేతా కుమార్ (మేనకోడలు) |
మూసివేయి