ఆది ఇరానీ
మహారాష్ట్రకు చెందిన బాలీవుడ్ సినిమా నటుడు / From Wikipedia, the free encyclopedia
ఆది ఇరానీ[1] మహారాష్ట్రకు చెందిన బాలీవుడ్ సినిమా నటుడు.[2] 2013 టీవీ షో ప్రధానమంత్రిలో విపి మీనన్ పాత్రలో నటించాడు. దర్శక-నిర్మాత ఇంద్ర కుమార్, బాలీవుడ్ నటి అరుణా ఇరానీకి సోదరుడు.[3] యహాన్ మైన్ ఘర్ ఘర్ ఖేలీ, ష్... ఫిర్ కోయి హై వంటి టీవీ సీరియల్స్‌లో కూడా నటించాడు.
త్వరిత వాస్తవాలు ఆది ఇరానీ, జననం ...
ఆది ఇరానీ | |
---|---|
జననం | |
వృత్తి | నటుడు |
జీవిత భాగస్వామి | ద్వాన్ ఇరానీ |
పిల్లలు | 2 |
బంధువులు |
|
మూసివేయి